జి.ఎల్.ఎన్.శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''జి.ఎల్.ఎన్.శాస్త్రి''' ప్రముఖ హోమియో వైద్యులు.<ref name="Dr. G.L.N. Sastry">{{cite web|title=Dr. G.L.N. Sastry, Veteran Homeopath passes away|url=http://www.homoeotimes.com/Latestnews/2013/2013.htm|website=http://www.homoeotimes.com/}}</ref> ఆయన [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లో [[హోమియోపతి]] పితామహునిగా పేరుపొందారు.
==జివిత విశేషాలు==
డా. జి.ఎల్.ఎన్.శాస్త్రి [[ఆగస్టు 15]] [[1930]] న [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]]<nowiki/>లో జన్మించారు. ఆయన డా.గురురాజు హోమియో మెడికల్ కాలేజి, [[గుడివాడ]]<nowiki/>లో 1947 నుండి 1951 వరకు విద్యనభ్యసించారు. ఆయన ఐ.ఐ.హెచ్.పికు వ్యవస్థాపక సభ్యులు, గౌరవాధ్యక్షులు.<ref name="Dr. G.L.N. Sastry"/> ఆయన [[ఏప్రిల్ 2]] [[2013]] న మరణించారు. ఆయనకు పిల్లలు లేరు.
 
==సేవలు==
"https://te.wikipedia.org/wiki/జి.ఎల్.ఎన్.శాస్త్రి" నుండి వెలికితీశారు