దువ్వెన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 3:
== చరిత్ర ==
దువ్వెన జటిలమైన యంత్ర పరికరం కాకపోయినప్పటికీ అది ఏమిటో మనిషికి తెలియని రోజులు ఉండేవి. పురాతన ఈజిప్టులోని మనుషులు తమ కేశాలను మందు [[నీరు]], [[తైలాలు]], సుగంధ్ వస్తువులతో జాగ్రత్తగా సంస్కరించుకునేవారు. వారి జుట్టుని ఒక రకమైన ముళ్ళతో ఉన్న పుల్లలతోను, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునేవారు.
మొట్టమొదటి దువ్వెనలను [[ఎముకలు]], ఏనుగు దంతాలు, [[చెక్క]]
దీన్నే కంకతిక, ప్రసాధని. అని కూడా వ్యవహరిస్తారు.
జుట్టు దువ్వుకోవడానికి ప్రత్యేకమైన పరికరం బయలుదేరేసరికి అది కేశ సంస్కర్తల సరంజాబులో అదనంగా చేరింది. అది కళకు ఒక ఉపకరణం అయ్యింది. [[పురావస్తు శాస్త్రం|పురాతత్వ]] శాస్త్రవత్తల పరిశోధనలలో ఇది తేలింది. మధ్య యుగాలలో [[ఇంగ్లాండ్]], [[స్పెయిన్]], [[రష్యా]]లలో [[స్త్రీలు]] ఇతరుల కంటపడకుండా తమ జుట్టును దాచుకునేవారు. కాని దువ్వెనలను మాత్రం వారు మరుగుపరుచుకోలేదు. ఒక కుటుంబం ఎంత ధనవంతులదో వారి దువ్వెన దానికి సంకేతంగా వెల్లడించేది. ఆ కాలంలో అది కేశాలలో కాకుండా ఒక డబ్బు సంచీలో, వారి ఇంటిలో ప్రముఖ స్థానంలోనో అది వుంచబడేది. [[ఎముక]]
18వ శతాబ్దం [[ఐరోపా]]లో స్త్రీ అలంకరణ సామగ్రిలో దువ్వెన ముఖ్యమైవుండేది. అది కృత్రిమ కేశాలలో, కేశఖండాలలోను గ్రుచ్చబడేది. [[స్పెయిన్]]
== మూలాలు ==
|