నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 42:
 
== జీవిత విశేషాలు ==
రామకృష్ణ తల్లి దమయంతీ దేవి [[నల్గొండ జిల్లా]]<nowiki/>కు, తండ్రి రామమోహనరావు [[తూర్పు గోదావరి జిల్లా]]<nowiki/>కూ చెందినవారు. వీరు [[ఇండోనేషియా]] లోని [[బాలి]] ద్వీపానికి వలస వెళ్ళారు. రామకృష్ణ అక్కడే 1933 [[మార్చి 31]] న జన్మించాడు.<ref name=":0">{{Cite news|title=కూచిపూడి లెజెండ్ నటరాజ రామకృష్ణ పాసెస్ ఎవే|date=7 June 2007|archiveurl=https://web.archive.org/web/20190311055106/https://www.thehindu.com/news/national/andhra-pradesh/kuchipudi-legend-nataraja-ramakrishna-passes-away/article2084870.ece|archivedate=7 Mar 2011|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/kuchipudi-legend-nataraja-ramakrishna-passes-away/article2084870.ece|newspaper=ది హిందూ}}</ref> ఆయన చిన్నతనంలోనే తల్లి మరణించింది.
 
వారి కుటుంబం నాగపూరుకు వలస వచ్చేసింది. నటరాజ రామకృష్ణకు చిన్ననాటి నుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఆయన నాట్యం నేర్చుకోవడం తండ్రి ఇష్టపడలేదు. "''మా వంశం కళలను పోషించాలే గానీ కళాకారులుగా వాటిని ఆరాధించకూడదని వారి అభిప్రాయం"'' అని తన ఆత్మకథలో రామకృష్ణ రాసుకున్నాడు. తాను రచించిన ''దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర'' పుస్తకానికి లభించిన కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నపుడు కూడా ఆయన సంతోషించలేదని కూడా రాసుకున్నాడు.<ref>{{Cite book|title=అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం|last=నటరాజ|first=రామకృష్ణ|publisher=|year=1995|location=హైదరాబాదు|pages=36|url=https://archive.org/details/in.ernet.dli.2015.391476/page/n68|isbn=}}</ref>
పంక్తి 48:
==నాట్య ప్రస్థానం==
 
నటరాజ రామకృష్ణ ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశాడు. కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి [[నాట్యం]]<nowiki/>కోసం జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో మీనాక్షి సుందరం పిళ్ళై, [[వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి]], ''నాయుడుపేట రాజమ్మ'', ''పెండెల సత్యభామ''లు ఉన్నారు. 18 ఏళ్ళ వయసులో [[నాగపూర్|నాగపూరు]]<nowiki/>లో ఆయనకు "''నటరాజ"'' అనే బిరుదును ఇచ్చారు. అప్పటినుండి అది ఆయన పేరు ముందు శాశ్వతంగా చేరిపోయింది.<ref name=":0" />
 
సినిమా నటుడు [[రమణారెడ్డి (నటుడు)|తిక్కవరపు రమణారెడ్డి]] ఆహ్వానం మేరకు [[నెల్లూరు]] వెళ్ళి, అక్కడ నృత్య నికేతనం అనే నాట్య శిక్షణాలయాన్ని స్థాపించాడు. తనకు నాగపూరులో మత విద్వేషాలు పరిచయమే గానీ కుల విద్వేషాలు మాత్రం కొత్తగా ఉందని నెల్లూరులో ఉండగా అతడు వ్యాఖ్యానించాడు. అక్కడి కుల వైషమ్యాలను తట్టుకోలేక వెనక్కి పోదామని అనుకోగా, రమణారెడ్డి వారించిన మీదట ఆగాడు. రెండు సంవత్సరాలు నెల్లూరులో ఉన్న తరువాత గుంటూరు తరలి వెళ్ళాడు.<ref>{{Cite book|title=అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం|first=రామకృష్ణ|year=1995|location=హైదరాబాదు|pages=31,51|url=https://archive.org/details/in.ernet.dli.2015.391476/page/n68|series=ప్రథమార్ధం|last=నటరాజ|publisher=|isbn=}}</ref>
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు