పెరుగు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →పెరుగు - యవ్వనం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 17:
{{nutritionalvalue | name=పెరుగు| kJ=257 | protein=3.5 g | fat= 3.3 g | carbs=4.7 g | sugars=4.7 g (*) | calcium_mg=121 | riboflavin_mg=0.14 | satfat=2.1 g | monofat=0.9 g | vitA_ug= 27 | right=1 | source_usda=1 | note=(*) నిల్వ ఉంచినపుడు [[లాక్టోజ్]] తగ్గిపోతుంది.}}
[[File:Cacik-1.jpg|thumb|''[[చసిక్(cacik)]]'', పెరుగుతో చేసిన చల్లని టర్కీ దేశపు వంటకం]]
'''పెరుగు''' లేదా '''దధి''' ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన [[పాలు|పాల]] లో గోరువెచ్చగా ఉండగా [[మజ్జిగ]] చుక్కలను వేస్తే [[పాలు]] గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి [[వెన్న]], [[నెయ్యి]], [[మీగడ]] లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది [[బరువు]]
==రకాలు==
పంక్తి 36:
==పెరుగు-ఆహారంలో అమృతం==
[[File:పెరుగు (2).jpg|thumb|పెరుగు]]
మనం [[తెలుగు]]
==చరిత్ర==
"యోగార్ట్" అనేది [[టర్కీ]] దేశం నుంచి వచ్చిందని చరిత్ర నమ్ముతోంది. ఒకానొకాయన ఎడారిలో వెళుతున్నప్పుడు తను కూడా కొన్ని పాలను ఒక చర్మపు సంచిలో పోసుకుని వెళ్ళాడట. కొన్ని గంటల తర్వాత ఆ సంచిని తెరిచి చూసేసరికి పాలు కాస్త గడ్డ కట్టి ఘనపదార్థంగా మారాయట. ఈ విధంగా పెరుగు కథ మొదలైనదని [[చరిత్ర]]. బహుశ చర్మపు సంచిలోని బాక్టీరియా, ఎడారి సూర్యుడి వలన పాలు పెరుగుగా మారి ఉండవచ్చు. ఏది ఏమైనా పెరుగు అనేక దేశల్లో ఎంతో కాలం నుంచి ఆహార పదార్థంగా వాడబడుతోంది. మనదేశంలో పెరుగు సంపూర్ణాహారం. మన దేశంతో పాటు [[రష్యా]], [[టర్కీ]], [[ఈజిప్టు]], [[ఐరోపా]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లలో చాలా కాలం నుండి దీనిని వాడుతున్నట్టుగా మనకి దాఖలాలున్నాయి. ఈ మధ్యన పెరుగులోని ఆహార విలువల్ని గమనించి [[ప్రపంచము|ప్రపంచం]]
==ఆహారపు విలువలు==
పంక్తి 90:
* పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
* చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం [[ఉసిరికాయ]] పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
* పెరుగు ప్రతి రోజు ముఖానికి రాసి ఒక పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మృదువుగా [[అందం]]
==వివిధ వ్యాధుల్లో ఉపయోగం==
పెరుగులో ఉండే ముఖ్యమైన ఉపయోగాలలో జీర్ణవ్యవస్థ పటిష్ఠం చెయ్యడం ఒకటి. విరోచనం సాఫీగా అవ్వని వారికి పెరుగు ఎంతో ఉపయుక్తం. అలాగే అధిక విరేచనాలతో బాధపడేవారికి కూడా ఉపయోగమే. అదే పెరుగులో ఉండే మహత్యం. [[ఉదరము|కడుపు]]
కడుపులో ఇన్ఫెక్షన్ ని కలిగించే రకరకాల సూక్ష్మ జీవులు పెరుగు కడుపులో ఉండగా వాటి ప్రభావాన్ని చూపలేవు. ఉదాహరణకు మీరు రెగ్యులర్ గా పెరుగు తీసుకుంటూ ఉంటే మీకు ఎపెండిసైటిస్ రాదు. అలాగే మీరు పెరుగుని [[ఆహారం]]
==పెరుగు - యవ్వనం==
పెరుగు నిత్యం తీసుకుంటే వయసు కనిపించదు. ప్రొఫెసర్ ఎలిక్ మెచినికోఫ్ అనే నోబెల్ బహుమతి పొందిన రష్యన్ శాస్త్రవేత్త పెరుగుపై [[పరిశోధన]]
==పెరుగు-కామెర్లు==
పంక్తి 109:
ముఖాన్ని కాంతిమంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు.
క్లెన్సర్: పచ్చి పాలలో [[దూది]]
మాయిశ్చరైజర్: ఒక టీ స్పూను నారింజ రసం, ఒక టీ స్పూను నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేయండి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత తడి టిష్యూతో తుడిచేసుకోండి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు, చర్మ కాంతి కూడా పెరుగుతుంది.
పంక్తి 117:
చర్మానికి కండిషనర్: ఒక టేబుల్ స్పూను తేనెకి, రెండు టీ స్పూన్ల మీగడని కలిపి ముఖానికీ, మెడకీ రాసుకుని కొన్ని నిమిషాల తరువాత కడిగేసుకోండి.
సన్‌స్క్రీన్ లోషన్: కీరదోస రసం, [[గ్లిజరిన్|గ్లిజరిన్]], రోజ్ వాటర్ కలిపి ఒక డబ్బాలో వేసి [[రిఫ్రిజిరేటర్|ఫ్రిజ్]]
==మూలాలు==
|