ప్రహ్లాదుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
|||
పంక్తి 5:
==జననము==
హిరణ్య కశిపుడు రాక్షస రాజు. తన సోదరుడు [[హిరణ్యాక్షుడు]] [[శ్రీహరి]] చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న [[హిరణ్యకశిపుడు]] [[శ్రీహరి]]
హిరణ్యకశిపుని భార్య లీలావతి. రాక్షసులకు దేవతలకు ఎల్లప్పుడు యుద్ధాలు జరుగు తుండేవి. రాక్షసుల శత్రువైన [[ఇంద్రుడు]] గర్భవతియైన హిరణ్య కశిపుని భార్యను ఎత్తుకొని వెళతాడు. ఆమె గర్బములోనున్న వాడిని చంపడానికి. ఇది చూచిన [[నారదుడు]] ఇంద్రున్ని వారించి ఆమె గర్భములో పుట్ట బోయే వాడు దేవతలకు మిత్రుడౌతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమములో సేద దీర్చుతాడు. [[నారదుడు]] ఆమెకు విష్ణు భక్తి మాటలు నేర్పి, ఆమె [[గర్భము|గర్భములో]] వున్న ప్రహ్లదునికి విష్ణు గీతములు బోధించి అతడిని విష్ణు భక్తునిగ తీర్చి దిద్ది అమెను, భర్థ హిరణ్య కశిపుని ఇంట విడిచి పెట్టెను. కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది.ఆ శిశువుకు ప్రహ్లాదుడని నామ కరణము చేస్తారు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారద ముని ఆశ్రమమునుండి తీసుకెళ్ళి, సమస్త లోకాలనూ జయించి దేవతలను బానిసలుగా చేసుకొంటాడు.
పంక్తి 13:
==బాలుని శిక్షించుట==
వారు శూలముతో పొడిచారు. పాములచే కరిపించారి. [[ఏనుగుల]]
రాక్షస గురువులు వీనికి మరల [[విద్యలు]] బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయసాగాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో ''నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు'' అనిచెప్పిరి. హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి, ''నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నడో చూపగలవా?'' అని యడుగగా ఆ భక్తుడు, ''ఇందు గలడందు లే డను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందేండు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి! వింటే'' అని సమాధానమిస్తాడు. దానికి దానవ రాజు మరింత మండిపడి యీ స్తంభమున వానిని జూపుమనుచు ఒక స్తంభమును గదతో పగుల గొట్టెను . దానినుండి నరసింహమూర్తి యావిర్భవించెను. స్తంభమునుండి [[నృసింహావతారము]]న వెలువడిన శ్రీ [[మహావిష్ణువు]] పగలు రాత్రి గాని సంధ్యా సమయమున, ఇంటి బయటా-లోపలా కాని గడపపై, మానవ శరీరము-జంతువు కాని నృసింహావతార రూపములో, [[ఆయుధం|ఆయుధము]] లేకుండా తన వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు.
|