భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Reverted edits by 2401:4900:5080:9AE5:1:0:E94E:3175 (talk) to last version by Yarra RamaraoAWB: reverting vandalism ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3] |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 56:
| footnote_b = Full title was "Viceroy and Governor-General of India"
|demonym=|area_km2=|area_rank=|GDP_PPP=|GDP_PPP_year=|HDI=|HDI_year=|today=|image_coat=}}
బ్రిటీష్ పాలన లేదా బ్రిటీష్ రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన [[బ్రిటీష్]] పరిపాలన. <ref>Oxford English Dictionary, 2nd edition, 1989: from [[సంస్కృతము|Skr.]] ''rāj'': to reign, rule; cognate with [[లాటిన్|L.]] ''rēx'', ''rēg-is'', OIr. ''rī'', ''rīg'' king (see RICH).</ref><ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec.</ref> ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు.<ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec.</ref><ref>Oxford English Dictionary, 2nd edition, 1989.</ref> ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటీష్ పాలిత ప్రాంతంలో -బ్రిటీషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే ప్రిన్స్ లీ స్టేట్స్ కూడా కలిసివున్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటీష్ సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు [[బ్రిటీష్ ఇండియా]] అని కూడా వ్యవహరించేవారు.<ref>any schoolbook of the 1950s and before</ref> [[బ్రిటన్ రాణి విక్టోరియా|విక్టోరియా]] రాణి కొరకు భారత సామ్రాజ్యాన్ని అధికారికంగా టోరీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ 1876లో ఏర్పరిచారు. [[జర్మనీ]], [[రష్యా]] పాలకులకు విక్టోరియా తీసిపోయినట్టు భావించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటుచేశారు.<ref>The names "Empire of India" and "Federation of India" were also in use.</ref> [[భారత దేశము|భారతదేశం]] బ్రిటీష్ పాలనలో ఉండగానే లీగ్ ఆఫ్ నేషన్స్ వ్యవస్థాపక సభ్యురాలు, 1900, 1920, 1928, 1932,1936 సంవత్సరాల్లో వేసవి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దేశం, 1945లో [[శాన్ ఫ్రాన్సిస్కో]]
పరిపాలన విధానం 1858 జూన్ 28లో బ్రిటీష్ [[ఈస్టిండియా కంపెనీ]] పాలన [[విక్టోరియా రాణి]] సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. <ref>{{cite web|last = Kaul|first = Chandrika|title = From Empire to Independence: The British Raj in India 1858–1947|url = http://www.bbc.co.uk/history/british/modern/independence1947_01.shtml|accessdate = 3 March 2011}}</ref> (1876లో అదే [[విక్టోరియా రాణి]]
కొనసాగింది. 1858లో బ్రిటీష్ రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటీష్ పాలనలో భాగంగా వుంది, 1886లో ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ స్వయంపాలిత విభాగంగా నిర్వహించారు, తర్వాత అదొక ప్రత్యేక బ్రిటీష్ కాలనీగా స్వాతంత్ర్యాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటీష్ [[మయన్మార్]] బర్మాగా రూపాంతరం చెందింది.
|