మరువము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 17:
}}
[[File:Majeranek2.jpg|250px|right|thumb|మరువకం]]
'''మరువము''' ([[ఆంగ్లం]] Marjoram) [[సువాసన]]<nowiki/>లు చిందే చిన్న మొక్క. వీటిని సువాసన కోసం వివిధ రంగుల పూలతో దండ గుచ్చి ధరించడానికి ఇష్టపడతారు. ఇవి కుండీలలో సుళువుగా పెంచుకోవచ్చును. మరువక పత్రి మరువక వృక్షానికి చెందినది. [[వినాయక చవితి]] రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది.
==భౌతిక లక్షణాలు==
ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది.
పంక్తి 28:
#హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది
==సువాసన గుణం==
ఈ పత్రి [[సుగంధ ద్రవ్యము|సుగంధ]]<nowiki/>భరితంగా ఉంటుంది.
==ఇతర ఉపయోగాలు==
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
* ఈ పత్రాన్ని వేడినీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన మాయమవుతుంది.
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన [[ఆయుర్వేదం]]<nowiki/>లో ఉంది.
==వనరులు==
* [http://www.suryaa.com/main/features/article.asp?category=4&SubCategory=1&ContentId=100018 సూర్య పత్రికలో వ్యాసం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
"https://te.wikipedia.org/wiki/మరువము" నుండి వెలికితీశారు