మార్లిన్ మన్రో: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్
 
'' [[రవి వర్మ]]<nowiki/>కే అందని ఒకే ఒక అందినివో'' అని సినీ కవీంద్రుడు ఓ అమ్మాయి గురించి వర్ణించిన పాట తెలియనివారు వుండక పోవచ్చు. ఈ వర్ణణకు నిజమైన అర్థం ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ [[మార్లిన్ మన్రో]].
 
ఆమె నవ్వితే
పంక్తి 32:
 
‘ది అస్పాల్ట్ జంగిల్’ సినిమాలో మన్రోకు అవకాశం వచ్చింది. హీరోయిన్‌గా కాదు... చిన్న పాత్ర!
‘‘రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్ చిన్నాచితకా పాత్రలలో నటించడమేమిటి?’’ అనుకుంది. బయటికి కూడా అంది. ‘‘చాల్లేవే నీ బడాయి... ముందైతే ఏదో ఒక పాత్రలో నటించు’’ సలహా ఇచ్చింది స్నేహితురాలు. సరే అన్నది మన్రో. అదే సంవత్సరం ‘ఆల్ అబౌట్ ఈవ్’ అనే [[సినిమా]]<nowiki/>లో కూడా నటించింది. ‘బాగా నటించావు’ అని అందరూ అంటున్నారుగానీ బ్రేక్ రాలేదు.
 
మూడు సంవత్సరాల తరువాత ‘నయాగరా’ సినిమా రూపంలో ఆ బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో కొత్తగా పెళ్లయిన అమ్మాయిగా మన్రో నటించింది. ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేస్తుంది. ‘నయాగరా’ సూపర్ డూపర్ హిట్ కావడంతో మన్రో ‘సెక్స్ సింబల్’ అయిపోయింది. ఏ నోట విన్నా, ఏ మాట విన్నా ఆమె పేరే. హాలీవుడ్ ‘మన్రో జ్వరంతో’ మంచం పట్టింది.
"https://te.wikipedia.org/wiki/మార్లిన్_మన్రో" నుండి వెలికితీశారు