విజయ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*\| +)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 21:
విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు, తల్లి శోభ సినిమా నేపథ్యగాయని, కర్ణాటక సంగీత విధ్వంసులు. అతనికి విద్య అనే సోదరి ఉంది. ఆమె రెండేళ్ల ప్రాయంలో మరణించింది. సోదరి మరణం విజయ్ పై ప్రభావం చూపింది. తన తల్లి చెప్పిన కథనం ప్రకారం బాల్యంలో విజయ్ చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవాడు. తన సోదరి మరణం తరువాత చురుకుదనం తగ్గింది.<ref name="Vidya">[http://www.indiaglitz.com/mothers-day-special-interview-with-illayathalapathy-vijay-mother-shobha-chandrasekhar-tamil-news-158472.html "Mothers Day special Interview with Illayathalapathy Vijay mother Shobha Chandrasekhar – Tamil Movie News – IndiaGlitz"].</ref> తన సోదరి విద్య యొక్క కథను 2005లో సుక్రన్ అనే చిత్రం ద్వారా తెరకెక్కించాడు.<ref>[http://starsbiography.weebly.com/vijay.html "Vijay"]. ''starsbiography''.</ref>
 
ఆయన తన బాల్యం [[చెన్నై]]<nowiki/>లో గడిపాడు. ప్రారంభ విద్యను కొడంబక్కం లోని ఫాతిమా హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తిచేసాడు <ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=t1Ecr-4c5F0|title=Vijay speaks about his childhood schooling in fathima matriculation school chennai|date=|website=|last=|first=|archive-url=|archive-date=|access-date=}}</ref> తరువాత బాలలోక్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు.<ref>{{Cite web|url=http://www.behindwoods.com/tamil-movies/slideshow/which-celebritiy-belongs-to-your-schoolcollege/vijay.html|title=Vijay {{!}} Which Celebrity belongs to your school/college?|website=Behindwoods|access-date=2017-12-28}}</ref> [[లయోలా కళాశాల, చెన్నై|లయోలా కళాశాల]] నుండి విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీని పూర్తిచేసాడు. ఆయన నటనపై ఆసక్తిని కనవరచేవాడు.<ref name="Vidya" />
 
విజయ్ 1999 ఆగస్టు 25 న సంగీత సొర్నలింగాన్ని [[హిందూమతము|హిందూ]], [[క్రైస్తవ మతము|క్రిస్టియన్]] సంప్రదాయాలలో వివాహమాడాడు. <ref>{{Cite news|url=https://www.thebridalbox.com/articles/vijay-marriage_0051187/|title=Vijay Marriage: When The Tamil Superstar Fell For His Fan|date=2016-07-28|work=The Bridal Box|language=en-US|access-date=2017-11-23}}</ref><ref>{{cite web|url=http://www.rediff.com/movies/1998/aug/17ss.htm|title=Rediff On The Net, Movies: Gossip from the southern film industry|date=17 August 1998|accessdate=18 July 2010|publisher=Rediff.com}}</ref> వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జాసన్ సంజయ్ 2000లో లండన్ లో జన్మిచాడు. <ref>{{cite web|url=http://www.rediff.com/movies/2000/aug/26tt.htm|title=rediff.com, Movies: Vijay meets his son on the Net!|date=26 August 2000|accessdate=18 July 2010|publisher=Rediff.com}}</ref> కుమార్తె దివ్యా షాష 2005 లో చెన్నైలోజన్మించింది. <ref>{{Cite web|url=http://www.saivaneri.org/pillai_greats.htm|title=Great Pillai Gallery -A list of PILLAI WHO'S WHO|accessdate=5 November 2015|website=www.saivaneri.org}}</ref> తన కుమారుడు జాసన్ సంజయ్ 2009 లో విడుదలైన "వెట్టైకారణ్" చిత్రంలో తన ఆయనతో పాటు నటించాడు. కుమార్తె 2016 లో విడుదలైన తేరీ చిత్రంలో చిన్నపాత్రలో దర్శనమిచ్చింది.
"https://te.wikipedia.org/wiki/విజయ్_(నటుడు)" నుండి వెలికితీశారు