వంగర వెంకటసుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 39:
 
== రంగస్థల ప్రస్థానం ==
[[తెనాలి]]లో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' [[నాటకం]]<nowiki/>లో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నాడు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో [[హాస్యము|హాస్య]] భూమికలను పోషించాడు.
 
== చలనచిత్రరంగ ప్రస్థానం ==
1937లో [[విప్రనారాయణ (1937 సినిమా)|విప్రనారాయణ]] చిత్రంలో [[శిష్యుడు]]<nowiki/>గా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. తరువాత [[బాలయోగిని]] చిత్రంలో ప్రధాన భూమికను పోషించాడు. ఈయన ఇంచుమించు వందకు పైగా [[తెలుగు సినిమా|తెలుగు]] చిత్రాలలో నటించాడు. వీటిలో [[పెద్దమనుషులు]], [[కన్యాశుల్కం]], [[లక్ష్మమ్మ]], [[ప్రియురాలు]], [[లక్ష్మి]], [[చక్రపాణి]], [[పల్నాటి యుద్ధం]], [[తెనాలి రామకృష్ణ]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[గీతాంజలి]], [[మంత్రదండం]], [[పేరంటాలు]], [[శాంతి]], సక్కుబాయి ముఖ్యమైనవి.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/వంగర_వెంకటసుబ్బయ్య" నుండి వెలికితీశారు