శాసన పద్యమంజరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ద్వితీయ భాగము: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 2:
పద్యాలను కేవలం కావ్య రచన కోసమే కాక పలు విధములైన ఇతర రచనల కోసం కూడా వినియోగించేవారు. కవిత్వం కాక శాస్త్ర [[సాంకేతిక శాస్త్రములు|సాంకేతిక]] గ్రంథాలు, [[గణితము|గణిత]] గ్రంథాలు, ఇతర గ్రంథరచనల్లోనూ ఉపయోగపడ్డాయి పద్యాలు. అలానే పద్యాలను శాసనాల్లో కూడా వినియోగించారు పూర్వ ప్రభువులు. అటువంటి శాసన పద్యాలను సంకలించి ఈ గ్రంథంలో ప్రకటించారు [[జయంతి రామయ్య పంతులు]]. అటుగంజాం నుంచి ఇటు చెంగల్పట్టు వరకూ 25 ప్రాంతాల్లోని, 40 పద్యశాసనాలు ఈ గ్రంథంలో ప్రచురించారు. దీని రెండవ భాగము [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]], కాకినాడ వారిచే 1937లో ముద్రించబడింది.
 
మొదటి మంజరిలో 88 శాసనములలోనున్న 287 పద్యములు ఉన్నాయి. వానిలో మొదటి శాసనము 770 వ శాలివాహనశక సంవత్సర ప్రాంతమందు పుట్టగా; చిట్టచివరిది 1600 వ [[శాలివాహన శకం|శాలివాహన]]<nowiki/>శక సంవత్సర ప్రాంతమందును పుట్టినవి. ఈ ద్వితీయభాగములో 46 శాసనములలోగల 95 పద్యము లున్నవి. ఈ[[శాసనము]]<nowiki/>లలో మొదటిది 1046 వ శకసంవత్సరములోను జివరిది 1732 వ శకసంవత్సరమున బుట్టినవి. ఈ శాసనములలో కొన్ని దక్షిణ హిందూస్థాన శాసనములు ("South Indian Inscriptions") అను గ్రంథములనుండి గ్రహింపబడినవి.
 
==ద్వితీయ భాగము==
"https://te.wikipedia.org/wiki/శాసన_పద్యమంజరి" నుండి వెలికితీశారు