శివతాండవ స్తోత్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎పాఠము మఱియు అర్థము: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 10:
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్
 
- [[అరణ్యము]]<nowiki/>ను పోలు జటాజూటము నుంచి స్రవించు గంగానదీ ప్రవాహముచేత శుద్ధి చెందినా కంఠసీమను మాలవలె అలంకరించిన సర్పము కలిగినవాడు, తన డమరుకము నుండి డమ డమ శబ్దములు వెల్వడిరాగా ఆనంద తాండవమొనర్చుచున్నవాడు అయిన [[పరమశివుడు]] మనకు సమస్త శుభములను కలిగించుగాక
 
౨. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
పంక్తి 60:
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః
 
- హోమాగ్నివలె ప్రజ్వరిల్లుచున్న లలాటాగ్ని కలిగి, ఆ [[అగ్ని]]<nowiki/>లో పంచబాణుడైన మన్మథుని ధగ్ధము చేసినవాడు, లోకనాయకుడు, అమృతకిరణముల పంక్తిచేత విరాజిల్లుచున్న శిఖకలిగినవాడు మహాకపాలమును ధరించువాడు అయిన పరమేశ్వరునికి మ్రొక్కి మేము ఆయన శిఖలోని సంపదలకు ప్రాప్తులు కాగలము.
 
౭. కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల
పంక్తి 80:
కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః
 
- క్రొత్త మేఘముల సమూహము వంటిది, దురాపదలను నిర్మూలింపదగినదయి స్ఫురించునది, కుహూరాత్రియందు చీకటి మాదిరి భాసించు నల్లని కంఠము కలిగినవాడు, [[గంగానది]]<nowiki/>ని ధరించువాడు, గజచర్మాంబరధారీ, చంద్రకళాధరుడు, జగత్కళ్యాణకర్త మాకు శ్రియములు చేకూర్చుగాక
 
౯.ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా
పంక్తి 100:
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే
 
- సమస్త మంగళములనూ పొడిగించువాడు, కదిమిపూల [[తేనె]]<nowiki/>యందు అనురక్తి కలిగినవాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను.
 
౧౧. జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస
పంక్తి 110:
ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః
 
- భుజంగోచ్చ్వాసనిశ్వ్వాసలు [[ఆకాశము]]<nowiki/>చేయు జయజయధ్వానములు కాగా, బయటికి వెల్వడు ఫాలప్రదేశ విస్ఫులింగములు క్రమముగా చేకూర, ధిమిధిమి నాదములతో ఢమరుకము ఉచ్చమంగళరీతి మ్రోగగా వాటికి అనుగుణముగా ప్రచండతాండవము చేయు పరమశివుని ...
 
౧౨. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో
పంక్తి 120:
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్
 
- చూడగా, విచిత్రములైన లోకరీతులు - భుజంగహారము కానీ, ముత్యపుసరము కానీ, అమూల్యరత్నము కానీ, లేక మట్టి గానీ, తనవాడు కానీ లేక పెరవాడు కానీ, [[గడ్డి]]<nowiki/>వంటి కనులుండనీ, లేక అరవిందలోచనుడు కానీ, సామాన్యుడు కానీ మహారాజు కానీ, నేను సమముగా తలచి ఎప్పుడు మహేశ్వరున్ని సేవించగలను.
 
౧౩. కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్
"https://te.wikipedia.org/wiki/శివతాండవ_స్తోత్రం" నుండి వెలికితీశారు