శ్రీనివాస మంగా పురం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
గతంలో ఈ మెట్లదారి భక్తులతో పాటు చంద్రదిరి పరిసర ప్రాంతాలలో పెల్లెవాసులు నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, మజ్జిగ, కూరగాయలు మొదలైన వాటిని ఈ మెట్ల దారి గుండా కొండపైకి తీలుకెళ్ళి అమ్మి తిరిగి వచ్చేవారు. కొండపైకి ఇది చాల దగ్గరి దారి. ఒక గంట లోపుల గమ్యస్థానం చేరుకోవచ్చు.
 
ప్రస్తుతం దేవస్థానం వారు తిరుపతి లోని [[అలిపిరి]] నుండి ఉచిత [[బస్సు]]<nowiki/>లను ఇక్కడున్న [[శ్రీవారి మెట్టు]] వరకు నడుపు తున్నది. ఆ విధంగా కొంత మంది భక్తులు ఈ నూరుమెట్ల దారి ద్వారా కూడ నడుస్తున్నారు. ఆవిధంగా నైనా మరుగున పడిపోయిన ఈ మెట్లదారి మరళా కళకళ లాడుతున్నది.
[[దస్త్రం:Kalyana venk, entrance.JPG|thumb|left|శ్రీని వాస మంగా పురంలోని వేంకటేశ్వరాలయం ముఖద్వారం బోర్డు]]
[[దస్త్రం:Gopuram at kalyana.JPG|thumb|centre|శ్రీనివాస మంగాపురంలోని శ్రీవారి ఆలయ ప్రధాన గోపురం]]
పంక్తి 15:
కళ్యాణ వేంకటేశ్వరస్వామి [[ఆలయం]], పురావస్తు శాఖ ఫలకం
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
శ్రీనివాస మంగాపురం [[గుడి]]<nowiki/>లోని [[సేవలు]]
 
== వెలుపలి లింకులు ==