సీతాకాంత్ మహాపాత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 23:
సీతాకాంత్ మహాపాత్ర ఒడిషాలోని [[మహానది]] యొక్క ఉపనది "చిత్రోత్పల" యొక్క ఒడ్డున గల మహంగ గ్రామంలో 1937 లో జన్మించారు.<ref name=jp>[[#Ja|Jnanpith, p. 19]]</ref> ఆయన సాంప్రదాయ కుటుంబంలో ఒరియా భాషలో గల [[భగవద్గీత]] లోని అధ్యాయాన్ని వల్లె వేస్తూ పెరిగాడు. ఆయన కొరువా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన తదుపరి [[కటక్]] లోని "రేవెన్‌షా కాలేజి" (అప్పటికి ఉత్కల్ విశ్వవిద్యాలయ అనుబంధ కాలేజి) ని ఎంచుకున్నారు. అచట 1957 లో బి.ఎ హిస్టరీ ఆనర్స్ ను పూర్తి చేసారు. ఆ తరువాత 1959 లో అలహావాదు విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ డిగ్రీని పూర్తిచేసారు. ఆ కాలంలో ఆయన విశ్వవిద్యాలయ జర్నల్ సంపాదకునిగా యున్నారు. అచట ఆయన ఆంగ్లము, ఒరియా భాషలలో రచనలను ప్రారంభించారు. కానీ తరువాత ఆయన తన స్థానిక భాషలోనే కవిత్వం వ్రాయాలని నిర్ణయించుకున్నాడు. " ఒక కవి తను కలలు కన్న భావాలను వ్యక్తీకరించడానికి స్వంత భాష అవసరం" అని ఆయన అభిప్రాయం. ఆయన పాండిత్య రచనలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.<ref name=ip>{{cite news|url=http://www.financialexpress.com/news/unveiling-of-a-poet/39127/0|title=Unveiling of a poet|date=3 March 2002 |publisher=The Financial Express}}</ref><ref name=u/>
 
1969 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఆయన డిప్ ఓవర్సీస్ డెవలప్ మెంటు అద్యయనం" చేసారు.<ref name=ip/><ref>[http://mumbai.mtnl.net.in/~hbfc/cv/DR_SITAKANT_MAHAPATRA.html Dr. Sitakant Mahapatra] {{Webarchive|url=https://web.archive.org/web/20100220225910/http://mumbai.mtnl.net.in/~hbfc/cv/DR_SITAKANT_MAHAPATRA.html |date=2010-02-20 }} Mumbai MTNL</ref>అదేవిధంగా 1988 లో [[హార్వర్డ్ విశ్వవిద్యాలయం]]<nowiki/>లోని ఆహర ఫౌండేషన్ ఫెలోషిప్ కార్యక్రంలో భాగంగా ఒక సంవత్సరం పాటు గడిపాడు.
==అవార్డులు, గుర్తింపులు==
 
"https://te.wikipedia.org/wiki/సీతాకాంత్_మహాపాత్ర" నుండి వెలికితీశారు