హాలిడే ఇన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 31:
 
==హాలీడే ఇన్==
హాలీడే ఇన్ అనేది వివిధ దేశాల్లో హోటల్స్ లో ఒక ప్రఖ్యాత హోటల్ గా గుర్తింపు పొందింది. ఇది ఎల్.ఎస్.ఇ.-ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్ సముదాయ జాబితాలో భాగంగా ఉంది. ఈరోజు [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే అతి పెద్ద హోటళ్ల సముదాయంగా పేరుగాంచిన యు.ఎస్. మోటెల్ సముదాయంలో హాలీడే ఇన్ కూడా ఒకటి. యు.ఎస్. మొటెల్ చైన్ లోని మొత్తం 3,463 హోటళ్లకు చెందిన 4,35,299 పడకగదులలో ఏడాదికి 100 మిలియన్ల అతిథులు రాత్రులు ఆతీథ్యం తీసుకుంటుంటారు.<ref>{{cite web|title=Holiday Inn Express information page | url=http://www.ihgplc.com/index.asp?pageid=410}}</ref><ref>{{cite web|title=Holiday Inn information page | url=http://www.ihgplc.com/index.asp?pageid=409}}</ref> ఈ హోటళ్ల గొలుసు ప్రధానంగా ముడూ నగరాల్లో ఉంది.అవి: అట్లాంటా, [[లండన్]] మరియ రియో డే జనైరో.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/హాలిడే_ఇన్" నుండి వెలికితీశారు