గాలి (పవనం): కూర్పుల మధ్య తేడాలు

File
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
[[File:Windrichtungsgeber.jpg|thumb|A weather vane is used to find out where the wind comes from.]]
[[File:Anemoscopi.JPG|thumb|[[Wind sock]]s such as this one are often used on [[airport]]s. They show the direction of the wind. They can also show how strong the wind is.]]
'''[[పవనం]]''' ([[ఆంగ్లం]]: Wind) అనగా వాయువుల ప్రవాహం. భూమిపై పవనం అనేది ఎక్కువగా [[గాలి]] యొక్క కదలిక. [[అంతరిక్షం]]<nowiki/>లో సౌర పవనం అనేది స్పేస్ ద్వారా సూర్యుని నుండి వాయువు<nowiki/>ల లేదా కణాల యొక్క కదలిక. బలమైన పవనాలు మన సౌర వ్యవస్థలో నెప్ట్యూన్, శని గ్రహాలపై చూడవచ్చు. వేగవంతమైన పవనాల యొక్క చిన్న బరస్టులను గస్ట్స్ అంటారు. ఒక [[నిమిషము|నిమిషం]] పాటు కొనసాగే బలమైన పవనాలను స్క్వాల్స్ (ప్రచండ గాలులు) అంటారు. ఎక్కువ సమయం పాటు కొనసాగే పవనాల వంటి బ్రిజీ (చల్లగాలి), గలే, హరికేన్, [[తుఫాను]] అని పిలవబడేటటు వంటి అనేకరకములున్నవి. పవనం [[భూమి]]<nowiki/>ని తరలించగలుగుతుంది, ముఖ్యంగా ఎడారులలో ఇది జరుగుతుంది. చల్లని పవనాలు కొన్నిసార్లు పశుగణాలలో చెడ్డ ప్రభావాన్ని చూపుతుంటాయి. పవనాలు [[జంతువు]]<nowiki/>ల యొక్క ఆహార నిల్వలపై, [[రక్షణ]] మార్గాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.
 
==భాషా విశేషాలు==
పంక్తి 11:
* పవనుడు or పవమానుడు pavanuḍu. n. The god of the air. Wind. the god of wind [[వాయుదేవుడు]].
* [[పవన విద్యుత్తు]] అనగా గాలిని ప్రత్యేక యంత్రాలను ఉపయోగించి [[విద్యుచ్ఛక్తి]]గా మార్చడం.
* [[పవనముక్తాసనం]] యోగాలో ఒక విధమైన [[ఆసనం]]. [[ఉదరము|ఉదరం]]<nowiki/>లో ఉండే ఆపాన వాయువు ఈ [[ఆసనం]] వేయడం ద్వారా బయటకు వెళుతుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గాలి_(పవనం)" నుండి వెలికితీశారు