నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 24:
'''నండూరి రామకృష్ణమాచార్య''' ( 1921 - 2004) సుప్రసిద్ధ కవి, విమర్శకులు.
 
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] గరపవరం గ్రామంలో 1921 ఏప్రిల్ 29 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: శోభనాద్రి ఆచార్యులు, వెంగమాంబ. వీరు [[ఉరవకొండ]]లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి [[విజయవాడ]]<nowiki/>లోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల విద్యను చదివారు. కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] వీరి [[గురువు]]. తర్వాత [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]లో ఎం.ఏ., చదివి [[మైసూరు విశ్వవిద్యాలయం]] నుండి పి.హెచ్.డి. పూర్తిచేశారు. అనంతరం [[భీమవరం]], [[అనంతపురం]], చిత్తూరు కళాశాలల్లో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు. పిమ్మట [[తాడేపల్లిగూడెం]], [[విశాఖపట్నం]], [[చీరాల]] కళాశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. [[తిరుమల తిరుపతి దేవస్థానం]] పుస్తక విభాగంలో ప్రచురణ శాఖ సంపాదకునిగా కొంతకాలం పనిచేశారు. [[ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం]]<nowiki/>లో [[అధికార భాషా సంఘం]] ఛైర్మన్ గా 1985-87 మధకాలంలో వ్యవహరించారు.
 
==వ్యక్తిత్వం==
పంక్తి 53:
* రసప్రపంచం (అలంకార శాస్త్రం)
===ధర్మచక్రం నాటకం===
మహాపద్మనందుణ్ణి, ఆయన కుమారులైన నందుల్ని సామదానభేద దండోపాయాలతో గద్దెదింపి చక్రవర్తియైన [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్త]] మౌర్యుని కొడుకు, బౌద్ధాన్ని ఆసియా అంతటా ప్రచారం చేసేందుకు విశేషమైన కృషి చేసిన అశోకుని తండ్రి - బింబిసారుడు. అటు సామాది ఉపాయాలతో తండ్రి అందించిన సామ్రాజ్యాన్ని నిలబెట్టడంలోనూ, ఇటు కొడుక్కి ధర్మనిరతిని అందించడంలోనూ వారధిగా నిలిచాడంటూ, ఆయన జీవితాన్ని, ప్రేమకథను ఈ [[నాటకం]]<nowiki/>గా మలిచారు రచయిత.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.372043 భారత డిజిటల్ లైబ్రరీలో ధర్మచక్రం నాటకం పుస్తక ప్రతి.]</ref> దీనిని మచిలీపట్నంలోని త్రివేణి పబ్లిషర్సు వారు 1950 సంవత్సరం ముద్రించారు.
 
==సత్కారాలు==