మొదలి నాగభూషణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 41:
 
== రంగస్థల ప్రస్థానం ==
ఈయన తండ్రి కూడా స్వయంగా [[నాటక రచయిత]], ప్రయోక్త, కథా రచయిత. ఈయన స్ఫూర్తి వల్లనే నాగభూషణ శర్మ నాటకరంగంలోకి వచ్చాడు. తండ్రి నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే రంగస్థలంపై తొలిపాఠాలు నేర్చిన శర్మ కాలేజీ రోజుల్లో బందరులో [[కన్యాశుల్కం]] నాటకంలో మధురవాణి పాత్రను ధరించి ప్రసిద్ధుడయ్యాడు. [[కళాశాల]]<nowiki/>లో చదువుతుండగానే ఆయన తొలి రచన అన్వేషణ 1954లో [[భారతి]]లో ప్రచురితమైంది.
 
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, [[అమెరికా]] లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందాడు. నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నాడు. ఆ తరువాత [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/మొదలి_నాగభూషణశర్మ" నుండి వెలికితీశారు