రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 37:
 
[[బొమ్మ:Raachakonda.jpg|thumb|రాచకొండ విశ్వనాధశాస్త్రి]]
'''రాచకొండ విశ్వనాధశాస్త్రి''' ([[జూలై 30]], [[1922]] - [[నవంబర్ 10]], [[1993]]) వృత్తి రీత్యా [[న్యాయవాది]]. '''రావిశాస్త్రి'''<nowiki/>గా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖపట్నం|విశాఖ]] జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.
 
==తొలి జీవితము==
"https://te.wikipedia.org/wiki/రావిశాస్త్రి" నుండి వెలికితీశారు