శివ బాలాజీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 18:
| spouse = [[మధుమిత]]
}}
'''శివ బాలాజీ''' (జ. అక్టోబరు 14, 1980) ఒక ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. 2003 లో విడుదలైన [[ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరి|ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ]] అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ సినీ రంగంపై ఆసక్తితో అందులో ప్రవేశించాడు. [[మా టీవీ|మాటీవీ]]
== వ్యక్తిగత వివరాలు ==
శివ బాలాజీ [[చెన్నై]]లో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు మనోహరన్ రామస్వామి, శివకుమారి. తండ్రి వ్యాపారవేత్త. ''కార్తికేయన్ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో'' చదువుకున్నాడు. అతని చెల్లెలు పేరు గాయత్రి. అతని తమ్ముళ్ళు ప్రశాంత్ బాలాజీ, కృష్ణ సాయి. 17 ఏళ్ళ వయసు నుంచే శివ తన తండ్రి వ్యాపారాలను చూసుకోవడం మొదలు పెట్టాడు. 2009లో తన స్నేహితురాలు, ''ఇంగ్లిష్ కారన్'' అనే సినిమాలో తన సహనటి అయిన [[మధుమిత]] ను వివాహం చేసుకున్నాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/gallery/Events/16080.html|title=మధుమిత నిశ్చితార్థం|publisher=indiaglitz.com|accessdate=19 July 2009}}</ref> వారికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు. <ref>{{cite web|url=http://celebritykick.com/tamil-actor/siva-balaji-family|title=శివబాలాజీ కుటుంబం}}</ref><ref>{{cite web|url=http://www.aroundandhra.com/telugu/newsinner/1/5120/sivabalaji-news.html|title=శివబాలాజీకి సంబంధించిన వార్త}}</ref>
|