ఉప్పలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 24:
 
==బాల్య జీవితం==
శ్రీనివాస్ [[ఫిబ్రవరి 28]], [[1969]], [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[పాలకొల్లు]]లో జన్మించాడు.<ref name=Allmusic>{{cite web|last=Hunt|first=Ken|title=U. Srinivas - Biography|publisher=Allmusic|url=http://www.allmusic.com/artist/u-srinivas-p34614|accessdate=2009-06-02}}</ref> తండ్రి సత్యనారాయణ క్లారినేట్‌ వాద్యకారుడు. శ్రీనివాస్‌ బాల సంగీత మేధావి. ఆరు సంవత్సరాల వయసు<nowiki/>లోనేవయసులోనే మాండొలిన్ ను చేతబట్టాడు. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే [[1978]]లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్‌ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. [[మద్రాసు]]లో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. కొడుకులోని కళాతృష్ణను గుర్తించిన తండ్రి తన గురువైన [[రుద్రరాజు సుబ్బరాజు]] దగ్గరకు శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుకు మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన [[గానకళ]]తో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. 19వ సంవత్సరంలో మాండలిన్‌ వాద్య కచ్చేరీ చేసాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. వీరికి ఒక సోదరి ఉంది. [[కర్ణాటక సంగీతం]]లో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రథమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్. [[భారత దేశము|భారతదేశం]]లోనే కాకుండా [[కెనడా]], [[ఆస్ట్రేలియా]] మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్‌ విద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
 
== కలిసి పనిచేసిన కళాకారులు ==
"https://te.wikipedia.org/wiki/ఉప్పలపు_శ్రీనివాస్" నుండి వెలికితీశారు