"హరప్పా" కూర్పుల మధ్య తేడాలు

9 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
'''[[హరప్పా]]''' (ఆంగ్లం :'''Harappa''') ([[ఉర్దూ]]: ہڑپہ, [[హిందీ]]: '''हड़प्पा'''), [[పాకిస్తాన్|పాకిస్తాను]] పంజాబుకు ఈశాన్యాన సాహివాలు పట్టణానికి నైఋతి దిశన 33 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన నగరం. నవీన పట్టణం [[రావీ నది]] దగ్గరలో ఉంది. ఈ పట్టణంలో ప్రాచీన కోట ఉంది. ఇందులో [[సింధు లోయ నాగరికత]] లోని హెచి ఆకారపు నిర్మాణాలు కలిగివున్నది. ప్రస్తుత హరప్ప గ్రామం పురాతన ప్రదేశం నుండి 1 కిమీ (0.62 మైళ్ళు) కన్నా తక్కువ. ఆధునిక హరప్పాలో బ్రిటిషు రాజు కాలం నుండి లెగసీ రైల్వే స్టేషను ఉన్నప్పటికీ ఇది ఈ రోజు 15,000 మంది జనాభా కలిగిన చిన్న క్రాస్‌రోడ్సు కలిగిన పట్టణం.
 
క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరచుకున్నట్టు, 23,500 ప్రజలు నివసించేవారనీ తెలుస్తోంది. ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్ర<nowiki/>లోనేచరిత్రలోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి [[పాకిస్తాన్]] కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, సింధ్, పంజాబ్ కేంద్రముగా కలిగివున్నది.<ref>[[Arthur Llewellyn Basham|Basham, A. L.]] 1968. [http://www.jstor.org/view/0030851x/dm991959/99p1005f/0 Review] of [[A Short History of Pakistan]] by [[Ahmad Hasan Dani|A. H. Dani]] (with an introduction by [[Ishtiaq Hussain Qureshi|I. H. Qureshi]]). [[Karachi]]: [[University of Karachi|University of Karachi Press]]. 1967 ''Pacific Affairs'' 41(4) : 641-643.</ref>
 
పురాతన నగరం ప్రదేశం సింధు, పంజాబు కేంద్రీకృతమై ఉన్న సింధు లోయ నాగరికతలో భాగమైన కంచుయుగం కోటనగరం శిధిలాలను, స్మశానవాటిక హెచ్ సంస్కృతి కలిగి ఉంది.<ref>{{cite journal|last1=Basham|first1=A. L.|last2=Dani|first2=D. H.|authorlink1=Arthur Llewellyn Basham|title=(Review of) A Short History of Pakistan: Book One: Pre-Muslim Period.|journal=Pacific Affairs|date=Winter 1968–1969|volume=41|issue=4|pages=641–643|doi=10.2307/2754608|jstor=2754608}}</ref> పరిపక్వ హరప్పను దశలో (క్రీ.పూ. 2600 - క్రీ.పూ. 1900) ఈ నగరం 23,500 మంది నివాసితులను కలిగి ఉందని, 150 హెక్టార్ల (370 ఎకరాలు) మట్టి ఇటుక ఇళ్లను కలిగి ఉందని విశ్వసిస్తారు. ఇది ఆ కాలానికి పెద్దదిగా పరిగణించబడుతుంది.<ref>{{cite book|last=Fagan|first=Brian|title=People of the earth: an introduction to world prehistory|year=2003|publisher=Pearson|isbn=978-0-13-111316-9|page=414}}</ref><ref name= unesco />ఇంతకుముందు తెలియని నాగరికతకు దాని మొదటి తవ్విన ప్రదేశం ద్వారా పేరు పెట్టే పురావస్తు పరిశోధకులు సింధు లోయ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2992401" నుండి వెలికితీశారు