ఆదివారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:The Sun by the Atmospheric Imaging Assembly of NASA's Solar Dynamics Observatory - 20100819.jpg|thumb|250x250px|సూర్యుడు ప్రతిరూపం ]]
'''ఆదివారం''' (Sunday) అనేది [[వారము|వారం]]లో [[శనివారము|శనివారంనకు]], [[సోమవారం|సోమవారంనకు]] మధ్యలో ఉంటుంది. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని [[శెలవు|సెలవుదినంగా]] పాటిస్తారు. ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఇది వారంలో ఆఖరి రోజు కాగా, చాలా సంప్రదాయాలు, సంస్కృతుల్లో ఇది వారంలో మొదటిరోజు.ఆంగ్లేయులు ఇండియాను పాలించినపుడు భారతదేశ ప్రజలు ఒక రోజు సెలవు కావాలి అని అడిగితే ఆంగ్లేయులు బాగా ఆలోచించి ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. అప్పటి నుండి ఆదివారం సెలవు దినంగా మారిపోయింది. ప్రపంచం మొత్తం సెలవు దినంగా మారింది
 
"https://te.wikipedia.org/wiki/ఆదివారం" నుండి వెలికితీశారు