మంగళవారం: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ,మూలాలతో
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Mars transparent.png|thumb|250x250px|అంగారకుడు గ్రహానికి ప్రతిరూపం]]
 
'''మంగళవారం (Tuesday),''' అనేది వారంలో మూడవ [[రోజు]]. ఇది [[సోమవారం|సోమవారంనకు]], [[బుధవారం|బుధవారంనకు]] మధ్యలో ఉంటుంది.దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు.ఈ వారం గణేశుడు. దుర్గా,హనుమంతుడుకి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారంనాడు చాలా మంది [[భక్తులు]] కొన్ని ప్రాంతాలలో [[హనుమంతుడు|హనుమంతుని]] [[దేవాలయం|ఆలయాలను]] దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.రాత్రిపూట ఉప్పుతో కలిగిన [[ఆహారం]] తొందరగా తీసుకుంటారు. గ్రహాల విషయం తీసుకుంటే మంగళవారం అంగారక గ్రహానికి అంకితం చేయబడింది.మంగళవారం,లేదా మంగళ్ రోజును యుద్ద దేవుడు శాసించేవాడుగా లేదా ఇబ్బంది పెట్టేవాడుగా పరిగణించబడ్డాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం దానిపై నమ్మకం ఉన్న వ్యక్తులు ఆ దోషాలు వైదొలగటానికి, హానికరమైన ప్రభావాలను నివారించడం కోసం ఉపవాసం ఉంటారు.ఆరోజు ఒకసారి భోజనం సాధారణంగా [[గోధుమ]], బెల్లంతో తయారు చేసిన ఏదైనా ఆహారం ద్వారా తీసుకుంటారు.కొంత మంది ప్రజలు విరామం లేకుండా 21 మంగళవారాలు ఉపవాసం పాటిస్తారు.ఆరోజు ఆంజనేయుడుకు ప్రీతిపాత్రమైన [[ఎరుపు|ఎరుపు రంగు]] దుస్తులు ధరిస్తారు. కొన్ని భక్త సంఘాలు మంగళవారం ప్రత్యేక పూజలు ద్వారా ఆరాధిస్తూ ఉంటాయి.దక్షిణ భారతదేశంలో మంగళవారం స్కంద లేదా మురుగ లేదా కార్తికేయ (కార్తీక్) కు అంకితం చేయబడింది.[[కొడుకు]] పుట్టాలని కోరుకునే దంపతులు మంగళవరం వ్రతాన్ని చేసుకుంటారు.<ref>https://www.londonsrimurugan.org/pdf/EachDayoftheWeek.pdf</ref>
 
== ఆస్ట్రేలియాలో మంగళవారం జరిగే సంఘటనలు: ==
 
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బోర్డు [[జనవరి]] నెలలో తప్ప మిగతా పదకొండు నెలలలో ప్రతి నెల మొదటి మంగళవారం సమావేశమవుతుంది.<ref>https://www.rba.gov.au/about-rba/boards/rba-board.html</ref>
* ఫెడరల్ ప్రభుత్వం మే రెండవ మంగళవారం ఫెడరల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది.[[1994]] నుండి 1[[1996|996]] వరకు, [[2016]] మినహా అన్ని సంవత్సరాల్లో ఈ పద్ధతి జరిగింది.<ref>{{Cite web|url=https://parlinfo.aph.gov.au/parlInfo/search/display/display.w3p;adv=yes;orderBy=_fragment_number,doc_date-rev;query=Dataset:hansardr,hansardr80%20Decade:%221990s%22%20Year:%221994%22%20Speaker_Phrase:%22mr%20willis%22%20Month:%2205%22;rec=1;resCount=Default|title=ParlInfo - APPROPRIATION BILL (No. 1) 1994-95 : Second Reading|website=parlinfo.aph.gov.au|access-date=2020-07-23}}</ref>
* మెల్బోర్న్ కప్ డే అనే గుర్రపు పందాలపోటీ ప్రతి సంవత్సరం [[నవంబర్]] మొదటి మంగళవారం జరుగుతుంది.వార్కి ఆరోజు శలవుదినం.<ref>{{Cite web|url=https://www.timeanddate.com/holidays/australia/melbourne-cup-day|title=Melbourne Cup Day in Australia|website=www.timeanddate.com|language=en|access-date=2020-07-23}}</ref>
 
== మూలాలు ==
పంక్తి 15:
* '''[https://www.youtube.com/watch?v=XO7tRwn1U-o మంగళవారం ఖచ్చితంగా చేయవలసిన పనులు ..చేయకూడని పనులు]'''
{{వారం రోజులు}}
 
మంగళవారం ఖచ్చితంగా చేయవలసిన పనులు ..చేయకూడని పనులు
https://www.youtube.com/watch?v=XO7tRwn1U-o
 
[[వర్గం:రోజులు]]
"https://te.wikipedia.org/wiki/మంగళవారం" నుండి వెలికితీశారు