ఇంటికి దీపం ఇల్లాలే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా|
name = ఇంటికి దీపం ఇల్లాలే |
director = [వి.ఎన్.రెడ్డి|
year = 1961|
language = తెలుగు|
పంక్తి 8:
starring = [[ఎన్.టి. రామారావు]],
[[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]],
[[జమున]],
[[బి. సరోజాదేవి]],
[[చిత్తూరు నాగయ్య|నాగయ్య]],
[[కన్నాంబ]],
[[రేలంగి]],
[[గిరిజ]],
[[రమణారెడ్డి]],
[[ఇ.వి.సరోజ]],
[[కె.మాలతి]]|

==కథ==

అన్న త్రాగుబోతు. తమ్ముడు పరాయి ఊర్లో డాక్టరు. తమ్ముణ్ణి ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. కానీ అతనికి ఆ విషయం తెలియదు. అతడు మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. తర్వాత తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అతనికి తెలియకుండా అన్నకు భార్యగా మారుతుంది. పెండ్లికి తమ్ముడు హాజరు కాలేదు కాబట్టి కొని రోజుల తర్వాత ఆమెను తమ్ముడు ఇంటికి వచ్చి చూస్తాడు. తర్వాత తమ్ముడు, తన భార్య ఇది వరకే ప్రేమించుకున్నారని అన్న తెలుసుకుంటాడు. కాని వారిరువురికి ఇప్పుడు తల్లీ కొడుకుల బాంధవ్యం తప్ప మరేమీ లేకపోయినా అన్న అపార్థం చేసుకుంటాడు. ఆ ఇల్లాలి మంచి గుణాలవల్ల, సహనము, సాధుశీలత వల్ల తన భర్త నరనరాల్లో కరడుగట్టిన త్రాగుడును మాన్పించగలిగింది. అతనిలో పెనవేసుకుని పగసాధించాలన్న అపోహను తొలగించగలిగింది. చివరకు ఆ కుటుంబంలో కమ్ముకుని వున్న చిమ్మచీకట్లు తొలిగి వెలుతురు ప్రవహిస్తుంది<ref name="జమీన్ రైతు రివ్యూ">{{cite journal |last1=గ్రిద్దలూరు గోపాలరావు |title=చిత్ర సమీక్ష - ఇంటికి దీపం ఇల్లాలే |journal=జమీన్ రైతు |date=3 February 1961 |volume=33 |issue=5 |page=9 |url=http://www.zaminryot.com/pdf/1961/Feb/3-feb-1961.pdf |accessdate=25 July 2020}}</ref>.
==పాటలు==
# అమ్మాయగారికి మనస్సులోన ఆశచేత దడాదడా - పిఠాపురం, [[ఎల్. ఆర్. ఈశ్వరి]]