అక్టోబరు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దినోత్సవాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
=== అక్టోబర్ 1 ===
 
* [[ప్రపంచ వృద్ధుల దినోత్సవం|అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం]]:ఈ రోజును సమాజంలో వృద్ధులు చేసిన సహకారాన్ని గుర్తించడానికి, అభినందించడానికి జరుపుకుంటారు.1990 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 1990 డిశెంబరు 14 న, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా అక్టోబర్ 1 న జరపటానికి ఎంపిక చేసింది.
* అంతర్జాతీయ కాఫీ దినోత్సవం:ప్రపంచంలో కాఫీని అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ రోజును కాఫీని అంతర్జాతీయ కాఫీ దినోత్సవం అని పేర్కొంటూ జరుపుకుంటారు.
* ప్రపంచ శాఖాహారం దినం: శాఖాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎత్తిచూపటానికి. తద్వారా చాలా రుచికరమైన జీవితం గడపవచ్చుని అవగాహనకలిగించటానికి జరుపుతారు.
పంక్తి 25:
=== అక్టోబర్ 5 ===
 
* [[అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం|ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం]]:ప్రపంచ [[ఉపాధ్యాయ దినోత్సవం]] మొదటిసారి 1994 లో జరిగింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయుల]] పట్ల ప్రశంసలు చూపించడానికి పాటిస్తారు, కానీ ప్రభుత్వ సెలవుదినం కాదు.
 
=== అక్టోబర్ 8 ===
"https://te.wikipedia.org/wiki/అక్టోబరు" నుండి వెలికితీశారు