గద్దలు (పక్షిజాతి): కూర్పుల మధ్య తేడాలు

added more raptor orders with telugu names
పంక్తి 41:
* డేగ (hawk). ఇది చిన్న, పెద్దలకి మధ్యస్థంగా ఉండే పక్షి. ఇది తుప్పలు, చెట్లు (woodlands) ఉన్న ప్రదేశాలలో చాటుమాటున ఉండి అకస్ంత్తుగా, జోరుగా ఎర మీదకి దూకుతూకనిపిస్తుంది. తోక పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఆకాశంలో ఎగురుతూన్నప్పుడు ఒక్క పెట్టున దిశ మార్చగలదు. ఎగిరే తీరులో రెక్కలు తాటించడం కొంత సేపు, రెక్కలని నిలకడగా ఉంచి పయనించడం (gliding) కొంత సేపు. డేగలు ఎలకలని, చుంచులని, చిన్న పిట్టలని వేటాడి తింటాయి.
* గూళి (eagle). ఇది డేగ కంటే బాగా పెద్దది, శక్తిమంతమైనది. ఇది చాల పెద్ద పక్షి. దీని రెక్కల విస్తృతి కూడా బాగా ఎక్కువ. పటిష్ఠమైన కాళ్లు, బలమైన పాదాలు. ఇవి చాల ఎత్తుగా ఎగురుతూ, రెక్కలని నెమ్మదిగా ఆడిస్తూ కనబడతాయి. ఇది వేటాడి చేపని తినడానికి ఇష్టపడినా, అప్పుడప్పుడు చిన్న చిన్న జంతుజాలాన్ని, పిట్టలని కూడా తింటుంది. ఇది వేటాడే పక్షే అయినా అవకాశాన్నిబట్టి ఇతరులు వేటాడిన ఎరని దొంగిలించి కాని, చచ్చి కుళ్లుతూన్న ప్రాణులని కాని తింటుంది.
* సాళువ (falcon) డేగ కంటే చిన్నగా, సన్నగా ఉంటుంది. డేగ కంటే జోరుగా ఎగురుతుంది. గూళి (eagle) డేగ కంటే బాగా పెద్దది, శక్తిమంతమైనది. చిన్నగా, సన్నగా ఉంటుంది. డేగ కంటే జోరుగా ఎగురుతుంది. చేపలని వేటాడి తినడానికి సుముఖత చూపుతాయి.
* రాబందు (vulture):
* సముద్రపు డేగ (osprey): ఇది దివాచరి (diurnal). దీని సంచార పరిధి సార్వజనికం (cosmopolitan). ఈ వేట పక్షి (raptor) 60 సెంటీమీటర్లు పొడుగు ఉంటుంది. రెక్కలు విచ్చుకున్నప్పుడు ఈ చివర నుండి ఆ చివరకి 180 సెంటీమీటర్లు ఉంటుంది.చేపలని వేటాడి తినడానికి సుముఖత చూపుతాయి.
 
<!-- Major new research into eagle [[taxonomy]] suggests that the important genera ''Aquila'' and ''Hieraaetus'' are not composed of nearest relatives, and it is likely that a reclassification of these genera will soon take place, with some species being moved to ''Lophaetus'' or ''Ictinaetus''.<ref>{{cite journal|last=Lerner|first=H. R. L.|coauthors=D. P. Mindell|year=2005|title=Phylogeny of eagles, Old World vultures, and other Accipitridae based on nuclear and mitochondrial DNA|journal=Molecular Phylogenetics and Evolution|pmid=15925523|issue=37|pages=327–346|doi=10.1016/j.ympev.2005.04.010|volume=37}}</ref>
"https://te.wikipedia.org/wiki/గద్దలు_(పక్షిజాతి)" నుండి వెలికితీశారు