ఉపాయంలో అపాయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
imdb_id = 0371364|
}}
'''ఉపాయంలో అపాయం''' 1967లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.<ref name=youtube.com>{{cite web|title=యూట్యూబులో ఉపాయంలో అపాయం సినిమా|url=https://www.youtube.com/watch?v=kWsk6-JJlF4|website=youtube.com|accessdate=24 October 2017}}</ref> ఇందులో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఇది [[1967]],[[సెప్టెంబర్ 7]]వ తేదీన విడుదలయ్యింది.
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం: టి.కృష్ణ
* నిర్మాతలు: సి.వెంకురెడ్డి, ఎ.రామిరెడ్డి
* కథ: ఎస్.బాలచందర్
* స్క్రీన్ ప్లే: టి.కృష్ణ, సముద్రాల జూనియర్, కె.వి.రావు
* సంభాషణలు: [[సముద్రాల రామానుజాచార్య|సముద్రాల జూనియర్]]
* పాటలు: [[ఆత్రేయ]], [[ఆరుద్ర]], [[కొసరాజు రాఘవయ్యచౌదరి|కొసరాజు]]
* సంగీతం: [[కె.వి.మహదేవన్]]
* నేపథ్య గాయకులు: [[పి.సుశీల]], [[పి.బి.శ్రీనివాస్]], [[పిఠాపురం నాగేశ్వరరావు|పిఠాపురం]]
 
==పాత్రలు-పాత్రధారులు==
Line 19 ⟶ 28:
* [[జమున]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
* [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]]
* [[గీతాంజలి (నటి)|గీతాంజలి]]
* [[రామకృష్ణ]]
* [[కె.వి.చలం]]
* [[రాజబాబు]]
* [[తిక్కవరపు వెంకటరమణారెడ్డి|రమణారెడ్డి]]
* [[మందాడి ప్రభాకరరెడ్డి|ప్రభాకర్‌రెడ్డి]]
* [[సూర్యకాంతం]]
* [[రాంమోహన్]]
* [[తాడేపల్లి లక్ష్మీకాంతారావు|కాంతారావు]]
* [[ఎల్.విజయలక్ష్మి]]
* [[రావి కొండలరావు]]
* [[రాధాకుమారి]]
* [[చలపతిరావు]]
==పాటలు==
# నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - [[పి.సుశీల]] - రచన: [[ఆరుద్ర]]<ref>ఉపాయంలో అపాయం, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబార్, 2002, పేజీలు:58-9.</ref>
"https://te.wikipedia.org/wiki/ఉపాయంలో_అపాయం" నుండి వెలికితీశారు