ఆంగ్లనెలలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Asteracea poster 3.jpg|thumb|12 నెలలకు గుర్తుగా ప్రతి రూపాలు]]
మనమిప్పుడు ఇంగ్లీషు నెలలలని వాడుతున్న [[నెలలు|నెలల]] పేర్లు అసలు ఇంగ్లీషు వారు ఏర్పరచినవి కావు. పెక్కు ఏండ్లకు ముందే అనేకవిధాలుగా సంస్కృతి సంప్రదాయాలు సంపాదించి ఆదర్శప్రాయంగా జీవించిన [[రోమన్ సామ్రాజ్యం|రోమన్]] దేశస్థులు ఈ పేర్లను ఆదిలో ఏర్పరచుకునారు. వారు తాము ప్రతినిత్యం కొలుస్తూఉన్న వివిధ దేవతల పేర్లనే నెలల పేర్లకు అతికించుకొని. ఆయా పండగ పర్వదినాల్లో ఆయా [[దేవతలు|దేవతలను]] ఆరాధిస్తూ ఉండేవారు. ఆయా [[ఋతువు (భారతీయ కాలం)|ఋతువులకు]] అనుగుణంగానే ఈ నామకరణం జరిగినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అనేక సౌకర్యాలనుబట్టి అనేక జాతులు వారు ఇప్పటికీ ఈ పేర్లను వాడుకుంటున్నారు. ఆంగ్ల భాషా నెలలు 12.<ref>{{Cite web|url=https://www.englishclub.com/vocabulary/time-months-of-year.htm|title=Months of the Year {{!}} Vocabulary {{!}} EnglishClub|website=www.englishclub.com|language=en|access-date=2020-07-30}}</ref><ref>{{Cite web|url=https://www.timeanddate.com/calendar/months/|title=12 Months of the Year|website=www.timeanddate.com|language=en|access-date=2020-07-30}}</ref>
 
== నెలలు జాబితా ==
"https://te.wikipedia.org/wiki/ఆంగ్లనెలలు" నుండి వెలికితీశారు