ఏలూరు: కూర్పుల మధ్య తేడాలు

→‎విద్యా సదుపాయాలు: ఒక చిత్రాన్ని జతచేశాను
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 141:
* "శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం ఉన్నత పాఠశాల" కూడా చాలా కాలంనుండి నడుస్తున్న ఉన్నత పాఠశాల.
 
[[ఫైలు:Eluru CRR Engineering College.JPG|right|thumb|250px|సర్ సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి, వట్లూరు, ఏలూరు వద్ద]]
* "సర్ సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థలు" - ఏలూరు పట్టణంలోను, పరిసర ప్రాంతాలలోను ఉన్న విద్యార్థుల ఉన్నత విద్యావసరాలకు చాలాకాలంగా సర్.సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థల యాజమాన్యంలో నడుస్తున్న సంస్థలు ఉపయోగకరంగా ఉంటున్నవి. సర్ సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థలు స్వర్గీయ సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి పేరు మేద నిర్మించబడ్డాయి. 1930 దశకంలో ప్రాంభమైన ఈ కాలేజి నుండి అనేకులకు మంచి ప్రమాణాలతో ఉన్నత విద్య లభించింది. ప్రస్తుతం జాతీయ విద్యా ప్రమాణాల అంచనా, ప్రామాణిక నిర్ధీకరణ మండలి (NAAC) వారిచే ఇది 'A' గ్రేడ్ విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయం సమాన హోదా (deemed university) సాధించాలనే కృషి జరుగుతున్నది. ఈ సంస్థలచే నిర్వహింపబడుతున్న విద్యాలయాలు: పబ్లిక్ స్కూలు, మోడల్ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీకాలేజి, పి.జి. కాలేజి, లా కాలేజి, బి.ఎడ్. కాలేజి. వీరి మహిళల కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి ఏలూరు పరిసర గ్రామమైన [[వట్లూరు (ఏలూరు)|వట్లూరు]]లో ఉన్నాయి.{{citation needed|January 2018}}
* "సెయింట్ థెరిసా విద్యా సంస్థలు" - సెయంట్ థెరిసా విద్యా సంస్థలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుపిల్లల విద్యాభివృద్ధికి ఎంతో చేయూతనిచ్చాయి. వీటిలో బాలికల పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజి, పి.జి. కాలేజి ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఏలూరు" నుండి వెలికితీశారు