సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సత్య యుగం (సంస్కృత: सत्ययुग),''' హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృతయుగంకృత యుగం అని కూడా అంటారు. "సత్య యుగం (యుగము లేదా యుగం)", మానవత్వం దేవతలచే మానవత్వంతో పరిపాలించబడినప్పుడు, ప్రతి వ్యక్తి ఆచరించే పని స్వచ్ఛమైన ఆదర్శానికి దగ్గరగా ఉంటుంది. మానవత్వం, అంతర్గత మంచితనం కలిగి పాలించటానికి సర్వశ్రేష్టమైన పరమాత్మ అనుమతిస్తుంది. దీనిని కొన్నిసార్లు "స్వర్ణయుగం" అని పిలుస్తారు.సత్య యుగం 1,728,000 సంవత్సరాలు లేదా 4800 దైవిక సంవత్సరాలు ఉంటుంది.నైతికతకు ప్రతీకగా ధర్మ దేవుడు (ఎద్దు రూపంలో చిత్రీకరించబడింది) సత్యయుగంలో నాలుగు కాళ్లపై నిలబడ్డాడు.తరువాత త్రేతా యుగంలో ఇది మూడు కాళ్లపై, తరువాత ద్వాపరా యుగంలో రెండు కాళ్లపై నిలబడ్డది. ప్రస్తుతం జరుగుచున్నఅనైతిక యుగంలో (కలియుగం) ఇది ఒక కాలు మీద నిలుచుని పరిపాలిస్తుంది.
 
== వివరణ ==
పంక్తి 5:
 
== సత్య యుగం పరిపాలన ==
ఇందు భగవంతుడు [[నారాయణుడు]], [[లక్ష్మి|లక్ష్మీ]] సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములుసంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.వైవశ్వత మన్వంతరములో సత్యయుగం [[కార్తీక శుద్ధ నవమి]] రోజు ప్రారంభమైంది.
 
వైవశ్వత మన్వంతరములో సత్యయుగము [[కార్తీక శుద్ధ నవమి]] రోజు ప్రారంభమయినది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సత్యయుగం" నుండి వెలికితీశారు