ఉమా చండీ గౌరీ శంకరుల కథ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ధూళిపాళ నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
'''ఉమా చండీ గౌరీ శంకరుల కథ''' కె.వి.రెడ్డి దర్శకత్వం వహించగా, [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[బి.సరోజా దేవి]], [[రేలంగి]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు పౌరాణిక చలనచిత్రం. శివుడిగా రామారావు నటించిన అతికొద్ది సినిమాల్లో ఇది ఒకటి. సినిమా ఆర్థికంగా విఫలమైంది.
==తారాగణం==
* ఎన్.టి.రామారావు
* బి.సరోజాదేవి
* ముక్కామల
* రేలంగి
* రమణారెడ్డి
* పద్మనాభం
* ధూళిపాళ
* అల్లు రామలింగయ్య
* వల్లూరి బాలకృష్ణ
* గిరిజ
* ఋష్యేంద్రమణి
* ఛాయాదేవి
* సూర్యకళ
* అన్నపూర్ణ
== స్పందన ==
1968లో ఈ సినిమాతో పాటుగా, [[కె.వి.రెడ్డి]] స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన [[భాగ్యచక్రం]] సినిమా కూడా విడుదలై రెండూ పరాజయం పాలయ్యాయి. దాంతో [[కె.వి.రెడ్డి]] పరిస్థితి దిగజారిపోయింది. విజయ సంస్థ పక్కనపెట్టడంతో పాటుగా, ఇతర అవకాశాలు కూడా లేక మరో రెండేళ్ళపాటు ఆయన సినిమాలు చేయలేని స్థితి ఏర్పడింది.<ref name="సింగీతం తొలినాళ్ళ సినిమాలు-గ్రేట్ ఆంధ్రా">{{cite web|last1=ఎం.బి.ఎస్.|first1=ప్రసాద్|title=రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-cine-snipplets-4-63009.html?fb_action_ids=490741911095165&fb_action_types=og.comments|website=గ్రేట్ ఆంధ్రా|accessdate=13 July 2015|archive-url=https://web.archive.org/web/20160305055849/http://telugu.greatandhra.com/articles/mbs/mbs-cine-snipplets-4-63009.html?fb_action_ids=490741911095165&fb_action_types=og.comments|archive-date=5 మార్చి 2016|url-status=dead}}</ref>