అమరావతి (స్వర్గం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
{{అయోమయం|అమరావతి}}
[[దస్త్రం:Arjuna travels to Swarga.jpg|thumb|316x316px|అర్జునుడు స్వర్గలోకానికి పయనాన్ని చూపించే చిత్రం.]]
'''అమరావతి (ఇంద్రలోకం),''' హిందూ [[పురాణాలు|పురాణాలలో]] దేవతల ముఖ్య పట్టణంగా, అనగా స్వర్గలోకంలో [[ఇంద్రుడు|ఇంద్రుని]] రాజధాని.<ref>https://books.google.co.in/books?id=zrk0AwAAQBAJ&printsec=frontcover&source=gbs_ge_summary_r&redir_esc=y#v=onepage&q=Indraloka&f=false</ref> ఇది మేరు పర్వతం మీద ఉందని వివరించారు.ఇందు [[దేవతలు]], [[అప్సరసలు]], [[కిన్నరులు]], యజ్ఞ యాగాదులు చేసిన మానవులు ఉంటారు.ఇక్కడ ఉండే వారికి [[ఆకలి]], [[దప్పిక]], [[నిద్ర]], [[వృద్ధాప్యం|ముసలితనం]], [[చావు]] ఉండవు.ఈ నగరంలో " నందన వనం " అనే అందాల తోట, అద్భుతమైన ఇంద్ర సభ ఉంటాయి. భారతంలోని సభాపర్వం, 2వ అధ్యాయం (తెలుగు భారతంలో 1వ ఆధ్యాయం), కాశీఖండం 10వ అధ్యాయం (తెలుగులో 1వ అధ్యాయం) లోనూ అమరావతి గురించిన వర్ణనలు ఉన్నాయి.
 
== వర్ణన ==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_(స్వర్గం)" నుండి వెలికితీశారు