మొదటి బుక్క రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: simple:Bukka
అక్షర దోషాలు, వికీకరణ
పంక్తి 2:
 
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[మొదటి హరిహర రాయలు]]వారి సోదరుడు, ఈ '''మొదటి బుక్క రాయలు.''' ఇతను క్రీ. శ. [[1356]]నందు విజయనగర రత్న సింహాసనమధిష్టించినాడు. ఇతను విజయనగర రాజ్య స్తాపనమున, తరువాత [[బహుమనీ సుల్తాను]] సుల్తానులతోలతో జరిగిన యుద్దములందు తన అన్నగారయిన [[మొదటి హరిహర రాయలు]]నకు [[చేదోడు వాదోడు]]గావాదోడుగా ఉన్నారు. ఇతను కుమారుడు [[కంప రాయలు]] అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల అధీనమునుండి స్వాధీనము చేదుకున్నాడు.
 
==బహుమనీ సుల్తానులతో యుద్దాలు==
===మొదటి యుద్దములు===
[[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ సుల్తాను]] అయిన [[మహమ్మద్‌ షా I]] ఓరుగల్లును ముట్టడించి, [[ఓరుగల్లు]]నకు సహాయముగా వచ్చిన [[విజయ నగర]] ప్రభువులను కూడా ఓడించి, ఆ తరువాత [[1366]]న అపరాధరుసుము చెల్లించమని '''బుక్క రాయలకు''' తాకీదు పంపించినాడు, దానితో బుక్క రాయలు కోపితుడై [[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ]] రాజ్యమునందున్న [[ముద్గల్లు]] కోటను ఆక్రమించినాడు. బహుమనీ సేనలు ముందుకు వచ్చి విజయనగర సైన్యమును ఎదుర్కొని, [[ఆదవాని]], [[కౌతల]] ప్రాంతములందు జరిగిన యుద్దములందు విజయనగర సైనికులను ఓడించినాయి. ఈ యుద్దమున సాధారణ ప్రజానీకానికి అనేక కష్టాలు ప్రాప్తించినాయి. వేలకొలదీ ప్రజలు నిరాశ్రయలు అయినారు. వందల కొలది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. చివరకు '''బుక్క రాయలు''' సుల్తానుతో [[సంధి]] చేసుకొనినాడు, సంధి షరతులను అనుసరించి, ఇరువురూ సాధారణ ప్రజానికానికి ఎటువంటి ఖేధమూ కలిగించకూడదు.
 
===రెండవ యుద్దములు===
మొదటి యుద్దము తరువాత [[1375]] వరకూ యధాతథ స్తితియధాస్థితి కొనసాగినది. కానీ [[1375]] వ సంవత్సరమున [[మహమ్మద్ షా]] [[ దివంగతులయినారు]]. తరువాత అతని వారసుడు [[ముజాహిద్ షా]] సింహాసనము అధిరోహించినాడు. ఈ సమయములో '''బుక్క రాయలు''' [[కృష్ణా నది]], [[తుంగ భద్రాతుంగభద్రా నది]] ప్రాంతముల మధ్య నున్న ప్రదేశమును ఆక్రమించెను. అంతే తిరిగి మరో యుద్దము ప్రారంభమయినది. ఈ యుద్దమున [[విజయనగర]] సైనికులు ఓడిపొయినారు. [[బహుమనీ]] సైనికులు [[విజయ నగర]] సైనికులను [[తుంగభద్రా నది]] దాటువరకూ తరిమివేసినారు.
 
==కవులు==
*[[ ఉత్తర హరివంశము]]నకు కర్త అయిన [[నాచన సోమనాథుడు]] వీరి ఆస్తానంలోని వాడే!
==మంత్రి==
'''బుక్క రాయలకు''' మంత్రిగా అసాధారణ మేథా సంపత్తి కలవాడుగా పేరుగాంచిన [[మాధవులు]], వీరువీరి గురువుగారు [[విద్యారణ్యస్వామి]].
 
{{విజయ నగర రాజులు}}
పంక్తి 26:
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
 
"https://te.wikipedia.org/wiki/మొదటి_బుక్క_రాయలు" నుండి వెలికితీశారు