మంత్రి (ప్రభుత్వం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మంత్రి''' (Minister) అనే పదం పూర్వకాలం నుండి వాడబడుతుంది.రాచరికాలు, రాజ్యాలు ఉండే పూర్వకాలంలో ఉన్నప్పుడు మంత్రిని అమాత్యులు, రాజప్రతినిధి, దివాను అని వ్యవహరించేవారు.వీరు [[మహారాజు]]కు ముఖ్యమైన సలహాదారుడుగా ఉండేవాడు.దానికి ఉదాహరణగా [[మహామంత్రి తిమ్మరుసు|మహామంత్రి తిమ్మరుసును]] చెప్పుకోవచ్చు. సంబోధనా పదం ' అమాత్యా ' అని సంబోదించేవారు.వివిధ రంగాలకు వివిధ మంత్రులు లేదా అమాత్యులు వుండేవారు.ప్రధానమైన మంత్రిని [[మహామంత్రి]] అని పిలిచేవారు. ప్రస్తుత కాలంలో కేంధ్రప్రభుత్వంలో ప్రధాన మంత్రి,రాష్ట్ర ప్రభుత్వాలలో ముఖ్యమంత్రి అని వ్యవహరింపబడుతుంది.వివిధ విభాగాలకు ఉన్న మంత్రులు ప్రదాన మంత్రి, ముఖ్యమంత్రి అదీనం క్రింద వారికి కేటాయించిన శాఖల పరిపాలనపై నియంత్రణాధికారం కలిగి ఉంటారు.
 
== వివిధ విభాగాల మంత్రులు ==
మంత్రులలో
* [[ప్రధానమంత్రి]]
* [[ముఖ్యమంత్రి]]
"https://te.wikipedia.org/wiki/మంత్రి_(ప్రభుత్వం)" నుండి వెలికితీశారు