అష్ట దిక్కులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
పశ్చిమ దేశాల్లోలా కాకుండా .. భారతీయులు.. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర (పశ్చిమ), దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా.. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగా కొందరు దేవుళ్ళని చెప్పుకంటారుచెప్పుకుంటారు. వారిని [[దిక్పాలకులు]] అంటారు. అంటే దిక్కులను పాలించే వారు అని అర్ధముఅర్ధం. వారి దైనందిక జీవితాల్లో ఈ అష్ట దిక్కులకి తగిన ప్రాధాన్యాన్నీ కల్పించారు. [[వాస్తు శాస్త్రం|వాస్తు]], [[జ్యోతిషం|జ్యోతిష్యం]], దైవ కార్యక్రమాల్లోనూ వీటి ప్రస్తావన ఉంటుంది.
 
*[[తూర్పు]] - [[ఇంద్రుడు]] - ఇతని వాహనమువాహనం [[ఐరావతం]] . ఆయుధముఆయుధం [[వజ్రాయుధము]]. భార్య శచీదేవి. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని ఇతనిని పూజిస్తారు. ఇండ్లు కొనేవారు ఎక్కువగా ఈ దిక్కునే కోరుకుంటారు.
*[[ఆగ్నేయం]] - [[అగ్ని]] - అగ్ని దేవుడు. ఇతని వాహనమువాహనం టగరు (= పొట్టేలు). భార్య స్వాహాదేవి. నివాసమునివాసం తేజోపతి. ఆయుధముఆయుధం శక్తి ఆయుధముఆయుధం.
*[[దక్షిణం]] - [[యముడు]] - యమ ధర్మ రాజు. ఇతని వాహనమువాహనం దున్నపోతు. భార్య శ్యామలాదేవి. నివాసమునివాసం సంయమినీపురం. ఆయుధముఆయుధం దండం.
*[[నైఋతి]] - [[నిరృతి]]. - భార్య దీర్ఘాదేవి. ఇతని వాహనమువాహనం [[కాకి]]. నివాసమునివాసం కృష్టాంగన. ఆయుధముఆయుధం కుంతముకుంతం.
*[[పడమర]] (పశ్చిమం) - [[వరుణుడు]] భార్య కాళికా దేవి. ఇతని వాహనమువాహనం మొసలి. ఆయుధముఆయుధం పాశం.
*[[వాయవ్యం]] - [[వాయుదేవుడు]] - వాయుదేవుడు.భార్య [[అంజనాదేవి]]. ఇతని వాహనమువాహనం [[లేడి]]. నివాసమునివాసం గంధవతి<ref>{{Cite book|title=అమరకోశము ( నామలింగానుశాసనము )|last=కోశము|first=అమర|publisher=వావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్|year=1925|isbn=|location=Chennai, India|pages=}}</ref>. ఆయుధముఆయుధం ధ్వజం.
*[[ఉత్తరం]] - [[కుబేరుడు]]. భార్య చిత్రరేఖాదేవి. ఆయుధముఆయుధం ఖడ్గం. ఇతని వాహనమువాహనం నరుడు.
*[[ఈశాన్యం]] - [[ఈశ్వరుడు]] - భార్య [[పార్వతి]]. ఇతని వాహనమువాహనం [[నంది]]. ఆయుధముఆయుధం [[త్రిశూలం]].
 
== ఇవికూడా చూడండి ==
పంక్తి 17:
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:దిక్కులు]]
[[వర్గం:సంఖ్యానుగుణ వ్యాసములు]]
"https://te.wikipedia.org/wiki/అష్ట_దిక్కులు" నుండి వెలికితీశారు