వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
→‎జీవిత విశేషాలు: The original research done by Dr.Chippagiri Gnaneswar, and Prof Manjula Sahadeva, Chairperson on "Valmiki"in Punjab and Haryana University is mentioned.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
మహర్షి వాల్మీకి ఎవరు? వల్మీకము ([[పుట్ట]]) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి, రాముడి జీవితచరిత్రను [[రామాయణము]]గా మహాకావ్యరచన గావించి నవాడిగా [[ఆదికవి]] అయ్యాడు.
 
అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము, పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. [[వేదవ్యాసుడు]] తాను [[మత్స్యగంధి]], [[పరాశరుడు|పరాశరు]]ల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా [[సీత]]ను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసి, ఏ పాపము చేయని, అబద్దమాడని మహర్షిని. [[సీత]] నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు, అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” అంటాడు. (వాల్మీకి రామా యణమురామాయణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి, ఆచార్య చిప్పగిరి జ్ఞానేశ్వర్, పరిశోధన,రచన)
 
[[ఫైలు:Valmiki ramayan.jpg|thumb|right|వాల్మీకి మహర్షి [[రామాయణం]] రచన చేస్తున్న దృశ్యం]]
పంక్తి 46:
వాల్మీకిమహర్షి జీవించిన కాలముపై అనేక పరిశోధనలు జరిగాయి. వాల్మీకి రామాయణము క్రీ.పూ.1000 వ సంవత్సర ప్రారంభములో రచింపబడి వుంటుందని, వాల్మీకిపై విశేషపరిశోధనలు గావించిన జి.ఎస్. ఆల్టేకర్ (1895-1987) నిర్దారించారు (ఇలపావులూరి పాండురంగారావు). క్రీ.పూ.100 సంవత్సరములకు చెందిన బుద్ధచరిత్ర రచయత [[అశ్వఘోషుడు]] వాల్మీకి ఆదికావ్యాన్ని గూర్చి ప్రశంశిస్తూ ఇలా వ్రాశాడు.
 
”వాల్మీకి రాదే చ ససర్జపద్యం జగ్రంధన్నచ్యవనో మహర్షి”- ఈ శ్లోకం వాల్మీకి క్రీస్తు శకానికి ముందువాడని ధ్రువ  పరు స్తోంది (ఇలపావులూరి పాండురంగారావు). బుద్ధునికి పూర్వము అంటే క్రీ.పూ.800సం.ల నాటి వాడు వాల్మీకి అని డా.హెచ్.జాకోబి అభిప్రాయము.పై విషయాలు పరిశోధన చేసి వ్రాసినది ఆచార్య చిప్పగిరి జ్ఞానేశ్వర్,2016.
 
==== మహర్షి వాల్మీకి తనకు తాను తాను పేరు, తండ్రి పేరు చెప్పి నది ఒక సందర్భంలో నే అదే వాస్తవం మిగిలిన పేర్లు, కథలు అబద్ధాలు అనువాదాల ద్వారా వ్రాసి ప్రచురించిన వాల్మీకి జన్మ వృత్తాంతము లకు ఆధారాలు లేవు.(ఆచార్య మంజు లాసహదేవ, వాల్మీకి ఛైర్ పోర్షన్ , పంజాబ్ అండ్ హర్యానా విశ్వ విద్యాలయం.)
==== మరోక కధ ప్రకారం====
 
వాల్మీకి ని భార్గవుడు అని అంటారు భార్గవుడు అనగా భృగు వంశజుడు అని అర్థం
ఉత్తర భరత దేశంలో వాల్మీకిని
వాల్మీకి అసలుపేరు అగ్నశర్మ అని అతని తండ్రి పేరు ప్రచెతసుడు ఋషి అలాగే అతనికి సుమలీ అనే మరోక పేరు కుడ వుంది ప్రచేతసుడు భృగు వంశంలో జన్మించినవాడు వాల్మీకి చిన్నతనం తన తండ్రి ప్రచెతసుడి దగ్గర నుండి అడవిలొ తప్పి పొవడం బొయవానికి దొరికాడు అని.
దినికి సాక్ష్యం వాల్మీకిని భార్గవుడుగా పిలవడం.
భృగు మహర్షీ వంశస్థులైనటువంటి ప్రచెతసుడు, వాల్మీకి వారియొక్క గొత్రం భృగు మహర్షీ గొత్రం.
 
వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము గావించిన భరద్వాజుడు, లవుడు, కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారు. బ్రహ్మ సమానుడని, బ్రహ్మ రామాయణమును వ్రాయటానికి తానే వాల్మీకి మహర్షిగా అవుతరించాడని నమ్మేవారున్నారు. ”విప్రో వాల్మీకిస్సు మహాశయా”అని బ్రహ్మ సరస్వతి దేవితో చెప్పాడని, అందువలన వాల్మీకిమహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. స్వగుణధర్మముతో బోయవాడిగా   పుట్టినవాడు ఆదికవిగా, మహర్షిగా, బ్రాహ్మణుడిగా  గుర్తించ బడ్డారని ఆయన గణకీర్తిని కొనియాడారు.
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు