"బైబిల్ గ్రంధములో సందేహాలు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
==క్రైస్తవులు సువార్తను ఎందుకు ప్రకటిస్తారు?==
 
ప్రపంచంలోని క్రైస్తవులు తప్ప సాధారణంగా ఏ మతంవారు మత వ్యాప్తి చేయరు. దీనికి ముఖ్య కారణం ఉంది. క్రైస్తవులు క్రీస్తు రెండవరాకడ, తీర్పు దినాన్ని నమ్ముతారు. మారుమనస్సు లేనివాళ్ళు, దేవుడికి ఎదురువిరుద్ధంగా తిరిగేవాళ్ళుజీవించేవాళ్ళు తీర్పుదినాన్న శిక్షలు పొందుతారని, కనుక వారు క్రీస్తును అంగీకరించి రక్షణ పొందితే మనుష్యులు ఆ తీర్పు దినాన్ని తప్పుకోవచ్చని క్రైస్తవులు విశ్వసిస్తారు. అందుకే క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తారు.
యేసు తన శిష్యులతో ''సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి'' (మార్కు 16:15 ) అని ఆజ్ఞాపించాడు. ''మీరు వెళ్ళి అన్ని దేశములనుండి శిష్యులను చేయుడి'' (మత్తయి 28:19 ) అని కూడా వారికి ఆజ్ఞాపించాడు. ఈ వాక్యాల కారణంగా పాస్టర్లు, బిషప్పులు ఎల్లవేళలా సువార్త సభలు ప్రతి చోటా నిర్వహిస్తూవుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3018155" నుండి వెలికితీశారు