ఎరిత్రియా: కూర్పుల మధ్య తేడాలు

→‎వన్యప్రాణులు: fix caption, butterfly sp is Precis antilope, not Precis pelarga
పంక్తి 216:
ఎరిత్రియా పెద్ద వేట జాతులు జంతువుల సమృద్ధికి నిలయం. ఎరిత్రియా అంతటా వాటి సంఖ్యను క్రమంగా అభివృద్ధిచేయడానికి అమలులో ఉన్న నిబంధనలు సహాయపడ్డాయి.<ref>{{cite web|url=http://www.madote.com/2010/04/photos-of-eritreas-wildlife-animals.html|title=Photos of Eritrea's wildlife animals |website=Madote}}</ref> ఎరిత్రియాలో అబిస్సినియా కుందేలు, ఆఫ్రికా అటవీ పిల్లి, నల్లజాతి జాకెలు, ఆఫ్రికా గోల్డెను తోడేలు, జెనెటు, గ్రౌండు ఉడుత, పేల్ నక్క, సోమెమెరింగ్ గజెల్లె, వర్తొగు మొదలైన క్షీరదాలు ఉన్నాయి. తీర మైదానాలు, గాషు-బార్కాలో దొర్కాసు గజెల్లే సాధారణం.
 
[[File:Nymphalidae - Precis pelargaantilope f.JPG simia.jpg|thumb|left|ఎరిట్రియా నుండి ప్రెసిస్ యాంటిలోప్ సీతాకోకచిలుక జాతులు]]
గషు-బార్కా రీజియను పర్వతాలలో సింహాలు నివసిస్తాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో తిరుగుతున్న ఆఫ్రికా బుషు ఏనుగుల కూడా ఉన్నాయి. డికు-డిక్లు కూడా అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. డెనకాలియా ప్రాంతంలో అంతరించిపోతున్న ఆఫ్రికా అడవి గాడిదను చూడవచ్చు. ఇతర స్థానిక వన్యప్రాణులలో బుష్బకు, డుయికర్లు, గ్రేటరు కుడు, క్లిపుస్ప్రింగరు,, ఆఫ్రికా చిరుతలు, ఒరిక్సు, మొసళ్ళు ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.explore-eritrea.com/Wildlife.htm|title=Wild life in Eritrea page|publisher=explore-eritrea.com|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20141112050502/http://explore-eritrea.com/Wildlife.htm|archivedate=12 November 2014|df=dmy-all}}</ref><ref name="ibis.atwebpages.com">{{cite web|url=http://ibis.atwebpages.com/birdwatching_in_eritrea/wildlife.htm|title=Wildlife of Eritrea|publisher=ibis.atwebpages.com|author=Berhane, Dawit}}</ref> మచ్చల హైనా విస్తృతంగా, చాలా సాధారణంగా కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ఎరిత్రియా" నుండి వెలికితీశారు