పార్వతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
== శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం ==
[[ఫైలు:parvati.jpg|right|200px|thumb|పార్వతి - దుర్గరూపంలో, శార్దూల వాహనయై, జగన్మాతగానూ, మరెన్నో రూపాలతోను పూజింపబడుతున్నది. సింహవాహనగా కూడా చాలా చిత్రాలలో దర్శనమిస్తుంది]]
అష్టోత్తర శతనామ స్తోత్రాలలో లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ అష్టోత్తర శతనామ స్తోత్రం నామావళి వలె ఉంటుంది. స్తోత్రం అనేది పద్యం అయితే, నామావళి పేరు పేరునా దేవుని పిలిచినట్లు ఉంటుంది. ప్రతి నామానికి ముందు ఓమ్ అనే ప్రణవ మంత్రం, చివర నమః అనే ఆత్మ సమర్పణా చరణం ఉంటాయి. మిగిలిన [[దేవతలు|దేవతల]] నామావళిలో ఆత్మ సమర్పణా చరణమైన నమః ఒక సారి మాత్రమే ఉంటే,లలితా అష్టోత్తరం లో నమో నమః అని రెండు పర్యాయాలు వస్తుంది.<ref>{{Cite web|url=http://www.omnamaha.in/telugu/lalitha-astothara-satha-namavali/|title=శ్రీ లలిత దేవి అష్టోత్తర శత నామావళి|last=Team1|first=Omnamaha|date=2020-04-10|website=OmNamaha తెలుగు|language=en-US|access-date=2020-08-28}}</ref>
 
== ధ్యాన శ్లోకం ==
"https://te.wikipedia.org/wiki/పార్వతి" నుండి వెలికితీశారు