పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted edits by 122.175.75.44 (talk) to last version by Vinny2020: unexplained content removal
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.4]
పంక్తి 150:
 
== శత జయంతి వేడుకలు ==
పి.వి. నరసింహరావు శత జయంతి సందర్భంగా [[తెలంగాణ ప్రభుత్వం]] 2020, జూన్ 28 నుండి 2021, జూన్ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో 2020, జూన్ 28 ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి [[కేసీఆర్]] పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. రాష్ట్రవ్యాప్తంగా, ఇతర 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.<ref name="నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తెలంగాణ |title=నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం |url=https://www.ntnews.com/telangana/cm-kcr-speech-in-pv-narasimha-rao-centenary-birth-anniversary-celebrations-50527https://www.ntnews.com/telangana/cm-kcr-speech-in-pv-narasimha-rao-centenary-birth-anniversary-celebrations-50527 |accessdate=29 June 2020 |work=www.ntnews.com |date=29 June 2020 |archiveurl=https://web.archive.org/web/20200629032911/https://www.ntnews.com/telangana/cm-kcr-speech-in-pv-narasimha-rao-centenary-birth-anniversary-celebrations-50527 |archivedate=29 June 2020}}</ref><ref name="నవభారత నిర్మాత పీవీ">{{cite news |last1=ఈనాడు |first1=తెలంగాణ |title=నవభారత నిర్మాత పీవీ |url=https://www.eenadu.net/mukyamshalu/mainnews/general/27/220110830 |accessdate=29 June 2020 |work=www.eenadu.net |date=29 June 2020 |archiveurl=https://web.archive.org/web/20200629033610/https://www.eenadu.net/mukyamshalu/mainnews/general/27/220110830 |archivedate=29 June 2020 |language=te}}</ref><ref name="హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టాలి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టాలి |url=https://andhrajyothy.com/telugunews/cm-kcr-hcu-pv-202006290210508 |accessdate=29 June 2020 |work=www.andhrajyothy.com |date=29 June 2020 |archiveurl=https://web.archive.org/web/20200629034111/https://andhrajyothy.com/telugunews/cm-kcr-hcu-pv-202006290210508 |archivedate=29 June 2020}}</ref> పి.వి. నరసింహరావు శత జయంతి సమీక్ష సమావేశములో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి పి.వి. నరసింహరావు కు భారత రత్న ఇవ్వాలని , వారి చిత్ర పటమును పార్లమెంటు లో పెట్టాలని, వారు నెలకొలిపిన కేంద్రీయ యూనివర్సిటీ కి పి.వి. నరసింహరావు పేరు పెట్టాలని అసెంబ్లిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వమునకు పంపుటము జరుగుంతుందని పేర్కొన్నారు. అలాగే వారు జన్మించన లక్నెపల్లి , పెరిగిన వంగర గ్రామములను పర్యాటక ప్రాంతములు గా తీర్చి దిద్దాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖను ఆదేశించారు
 
== వనరులు, మూలాలు ==