"భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు" కూర్పుల మధ్య తేడాలు

→‎51-ఏ ప్రకారం ప్రాధమిక విధులు: తర్జుమా మరియు వికీకరణ
(వికీకరణ)
(→‎51-ఏ ప్రకారం ప్రాధమిక విధులు: తర్జుమా మరియు వికీకరణ)
 
# భారత రాజ్యాంగానికి గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను.
# భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి.
# to cherish and follow the noble ideals which inspired our national struggle for freedom.
# భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను.
# to uphold and protect the sovereignty, unity and integrity of India.
# అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశాన్ని సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
# to defend the country and render national service when called upon to do so.
# భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీలను గౌరవించవలెను.
# to promote harmony and the sprit of common brotherhood amongst all the people of India transcending religious, linguistic and regional or sectional diversities; to renounce practices derogatory to the dignity of women.
# మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ మరియు అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను.
# to value and preserve the rich heritage of our composite culture.
# ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను మరియు వన్యప్రాణులను మరియు ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
# to protect and improve the natural environment including forests, lakes, rivers and wild life, and to have compassion for living creatures.
# to develop the scientific temper, humanism and the sprit of inquiry and reform.
# to safeguard public property and to abjure violence.
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/302360" నుండి వెలికితీశారు