వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వికీ శైలి ప్రకారం సవరణలు
పంక్తి 44:
* [[గుళిక రసాయనం (క్వాంటం కెమెస్ట్రీ)]], కినిగె ప్రచురణ, 2018.
* [[ఒకటి, రెండు, మూడు,..., అనంతం]], కినిగె ప్రచురణ, 2019.
* [[మన నాయకులకి కాసింత భౌతికశాస్త్రం]], కినిగె ప్రచురణ, 2020.
 
ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్నిఇతను ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు, పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) [[నిఘంటువు]]ని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. మెరుగుపరచిన ఈ నిఘంటువులను వికీబుక్స్ లో చూడవచ్చు.([[b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]], [[b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]).
Line 50 ⟶ 51:
 
ఇతను ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేడు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.
 
==పురస్కారాలు==
* పబ్లిక్ సర్వీస్ అవార్డు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్