పొట్లూరి సుప్రీత: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
{{వికీకరణ}}
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[కృష్ణా జిల్లా]] [[ముసునూరు]] మండలంలోని [[కాట్రేనిపాడు]] గ్రామానికి చెందిన పొట్లూరి గణేష్, కవిత దంపతులు ఒక మామూలు రైతు కుటుంబానికి చెందిన వారు. వీరి కుమార్తె సుప్రీత, 2008లో ముస్తాబాద స్పొర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీలో [[శిక్షణ]] తీసుకొనడం ప్రారంభించింది. తొలినాళ్ళలో [[కాట్రేనిపాడు]] గ్రామం నుండి వచ్చి [[చదరంగం (ఆట)|చదరంగం]] సాధన చేసేది.
 
2010లో [[విశాఖపట్నం]]లో నిర్వహించిన రాష్ట్రస్థాయి, అండర్-9 చదరంగం పోటీలలో జిల్లా జట్టుకి ప్రాతినిధ్యం వహించి ప్రథమస్థానం సంపాదించి, స్వర్ణపతకం కైవసం చేసుకున్నది.
"https://te.wikipedia.org/wiki/పొట్లూరి_సుప్రీత" నుండి వెలికితీశారు