కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
*'''కొడుకు లేదా కుమారుడు''': [[కుటుంబము|కుటుంబములోని]] మగ సంతానాన్ని '''పుత్రుడు''', '''కొడుకు''' లేదా '''కుమారుడు''' అంటారు.పున్నామ నరకంనుండి తల్లితండ్రుల్ని రక్షించేవాడు కొడుకని పూర్వీకుల నమ్మకం.పూర్వకాలంలో సమాజంలో మగ సంతాననికి, ఆడ సంతానంకంటే విలువ ఎక్కువ. మగవాడైతే కష్టపడి పనిచేసి [[డబ్బు]] సంపాదిస్తాడని పాతకాలంలో [[కొడుకు|కొడుకులు]] కావాలనుకొనేవారు. కానీ ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా డబ్బు గడించడంతో ఇద్దరి మధ్య తేడాలు క్షీణిస్తున్నాయి.
 
* '''కోడలు:''' [[కొడుకు]] [[భార్య|భార్యను]] కోడలు అంటారు.అలాగే మేన[[మామ]] లేక మేనత్త కూతురుని మేనకోడలు అంటారు.
* '''తమ్ముడు''': ఇద్దరు లేక ఎక్కువమందిగల [[కుటుంబము|కుటుంబంలోని]] సంతానంలో (అన్నాతమ్ముల్లు, అక్కాతమ్ముల్లు) వయసులో చిన్నవాడైన పురుషుడిని తమ్ముడు అంటారు. [[సంస్కృతము|సంస్కృతంలో]] '''[[అనుజుడు]]''' అని పిలుస్తారు.చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాదలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం, బయటి కుటుంబాలతో వారి సంబంధాలమీద ఆధారపడి ఉంటుంది.
 
* '''తాతమ్మ:''' తాత లేక నాన్నమ్మ లేక అమ్మమ్మకు తల్లిని '''తాతమ్మ''' అంటారు. కొన్ని ప్రాంతాల్లో [[తాత|తాతకు]] [[తల్లి|తల్లిని]] మాత్రమే తాతమ్మ అని, [[నాన్నమ్మ]] లేక [[అమ్మమ్మ|అమ్మమ్మకు]] [[తల్లి|తల్లిని]] జేజమ్మ అంటారు. తాతకు తల్లిని ముత్తమామ్మ అని, తాత తండ్రిని ముత్తాత అని అంటారు.
*
* [[ముత్తాత]], [[తాతమ్మ]], [[జేజెమ్మ]] (తల్లి/తండ్రికి అమ్మమ్మ)
*[[తాత]], [[నాన్నమ్మ|నానమ్మ]] లేదా, [[నాన్నమ్మ|మామ్మ]]/[[నాన్నమ్మ|బామ్మ]], [[అమ్మమ్మ]]
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు