కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''కన్యాకుమారి''' {{audio|Kanyakumari.ogg|pronunciation}} ([[తమిళం]]: கன்னியாகுமரி) [[తమిళనాడు]] రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణము. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశము లేదా [[అగ్రం]] (Cape). దీనికి దగ్గరలోని జిల్లా కేంద్రమైన [[నాగర్ కోయిల్]] ఉన్నది. ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఇది పడమటి కనుమలలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశం.
 
[[వర్గం:తమిళనాడు]]
"https://te.wikipedia.org/wiki/కన్యాకుమారి" నుండి వెలికితీశారు