రోజర్ బిన్నీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Roger Binny 2018.jpg|thumb]]
[[కర్ణాటక]] లోని [[బెంగుళూరు]]లో [[1955]] [[జూలై 19]] న జన్మించిన '''రోజర్ బిన్నీ''' పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ (Roger Michael Humphrey Binny) (Kannada:ರೋಜರ್‌ ಮೈಖೆಲ್‌ ಹಂಫ್ರಿ ಬಿನ್ನಿ). పూర్వపు భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ [[1983]] ప్రపంచ కప్ క్రికెట్ లో మంచి ప్రతిభను చూపినాడు. ఆ ప్రపంచ కప్ లో మొత్తం 18 వికెట్లు సాధించి, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిల్చాడు. [[1985]]లో వరల్డ్ సీరీస్ క్రికెట్ చాంపియన్ లో కూడా ఇదే ప్రతిభ ప్రదర్శించి 17 వికెట్లు సాధించాడు.
 
"https://te.wikipedia.org/wiki/రోజర్_బిన్నీ" నుండి వెలికితీశారు