వాడుకరి:యర్రా రామారావు/ప్రయోగశాల-1: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
* https://www.maamaata.com/beautiful-waterfalls-in-ap/
* [http://fullstory.co.in/%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A8%E0%B1%80%E0%B0%A1%E0%B0%95%E0%B1%81-%E0%B0%A6%E0%B1%82%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8/ మనిషి నీడకు దూరంగా వున్న ప్రకృతి ఏకాంత సౌందర్యం!]
వాడుకరి:Pavan santhosh.s |పవన్ సంతోష్, వాడుకరి:Pranayraj1985 |ప్రణయ్ రాజ్, వాడుకరి:K.Venkataramana |వెంకటరమణ గారలు అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.ఇది ఒటింగ్ పెట్టడం ఎలా ఉందంటే వెనకటికి ఒక ఆడపిల్లల తండ్రి "చస్తే మేనరికం ఇవ్వను, కాకపోతే సోలుపున బొందలలన్నా పెడతానుకానీ" అన్నాడట.ఇది సామెత.ఎందుకు ఉదహరించానంటే అర్జునగారు అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చర్చను చాలా గంధరగోళంకల్పించే విధంగా, చాలా శ్రమపడి ప్రవేశపెట్టబడిన చర్చపై అనువాదయంత్రం వాడిన వాడుకరులు సుదీర్ఘ చర్చలో పాల్గొని వారి అభిప్రాయాలు వ్యక్తీకరించారు.ఆ చర్చలో పాల్గొన్న 10 మందిలో ఒకళ్లు ఇద్దరు తప్ప మెజారిటీ వాడుకరులు యాంత్రిక అనువాదం స్థాయి 70 శాతానికి మాత్రమే ఉండటానికి మద్దతు తెలుపుతూ, దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చారు.అలాంటిదాన్ని వికీ సంప్రదాయం ప్రకారం, ఆ చర్చలో పాల్గొనని వాడుకరి ఎవరైనా నిర్ణయం ప్రకటించేంతవరకు వేచిచూడాలి. పోనీ నిర్ణయం ప్రకటించమని అర్దునగారు ఎవరినైనా అభ్యర్థించారా!లేదు అలా జరుగలేదు.నాకు తెలిసినంతవరకు 2013లో మొలకల నియంత్రణ విధానానికి మాత్రమే ఓటింగు ప్రక్రియ జరిగింది.ఏడు సంవత్సరాల నుండి ఒటింగుఓటింగు ప్రక్రియ దేనికి జరుగకుండా, దీనికి ఓటింగు ప్రక్రియ ప్రవేశపెట్టటం అర్జున గారు దురభిప్రాయం ప్రస్పుటంగా అర్థమవుతుంది.లేచిందే లేడికి ప్రయాణం అన్న చందంగా అలాంటిదానిని ఓటింగుకు పెట్టారు.ఇది ఎలా ఉందంటే ఎన్నికల ప్రకటన లేకుండా, రేవు పోలింగు జరుగుతుంది.ఓటుహక్కు ఉపయోగించుకోండి అన్న చందంగా ఉంది.
భావన అర్థం కావటానికి ఉపయోగించాను..