పుట్టి: కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త పేజీ: '''పుట్టి''' అనేది వెదురుతో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుం...
(తేడా లేదు)

14:28, 20 మే 2008 నాటి కూర్పు

పుట్టి అనేది వెదురుతో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది. తొట్టిలోకి నీరు రాకుండా అడుగున చర్మంతో చేసిన గుడ్డతో కట్టి నీటి మీద తేలేటట్లు చేస్తారు. దీనిని ముందుకి నడపటానికి ఈతగాళ్ళు ముందుకి తోసుకు వెళతారు. 'పుట్టి మునిగిందా?' 'మరేమీ పుట్టి మునగలేదు' మొదలయిన మాటలకి మూలం ఇదే.

"https://te.wikipedia.org/w/index.php?title=పుట్టి&oldid=303130" నుండి వెలికితీశారు