ప్రాస: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తెలుగు పద్యరీతులలో: AWB తో "మరియు" ల తొలగింపు
→‎నియమాలు: Corrected a rule for : ప్రాస పూర్వాక్షరము.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
* ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.
* ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.
* ప్రాసాక్షరముప్రాస పూర్వాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరముపూర్వాక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.
* ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.
 
"https://te.wikipedia.org/wiki/ప్రాస" నుండి వెలికితీశారు